Skip to content
యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అథితులుగా ప్రేమిస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!! Telugu News

యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అథితులుగా ప్రేమిస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో మర్రి రవికుమార్ నిర్వాహణలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులలతో పాటు యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ... మీడియాకు మరియు ప్రేక్షకులకు నమస్కారం. ఒక సినిమా విడుదల తేది వరుకు వచ్చింది అంటే దాని వెనక ఉన్న కష్టాలు…

Read more