Skip to content
నూతన చిత్ర ప్రారంభోత్సవం! Srinivasa Govinda Sri Venkatesha గోవిందా! Telugu News

నూతన చిత్ర ప్రారంభోత్సవం! Srinivasa Govinda Sri Venkatesha గోవిందా!

హైదరాబాద్ లోని ఫస్ట్ బెటాలియన్ టీజీస్పీ ఆవరణలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం నందు శుభ మూహూర్తన పూజా కార్యక్రమమం నిర్వహించనైనది. ఈ చిత్రం సాయి దేవ క్రియేషన్ బ్యానర్ నందు సిద్దార్థ్ వీరాజ్ హీరోగా స్వీయ దర్షకత్వం లో శ్రీ అనూష గారూ ప్రోడ్యూసర్ గారి ఆద్వ్యర్యంలో ఈ నూతన చిత్రం నిర్మాణం రూపొందనుంది . ఈ కార్యక్రంమంలో ముఖ్య అతిధిగా విచ్చేసినటువంటి శ్రీ మురళీకృష్ణ (ఫస్ట్ బెటాలియన్ క మెండెంట్ T.G.S.P) గారూ క్లాప్ కొట్టి మూవీ పోస్టర్ మరియు టైటిల్ను ఆవిష్కరించారు. నూతన పరిచయం హీరోయిన్ర్లుగా సెహర్ రోషన్ మరియు ముబీనా గారు నటించనున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటి, నటులు మరియు దర్శక నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

Read more