శంబాలా నైజాం హక్కులు పొందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్
వర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ లేటెస్ట్ సినిమా శంబాలా. కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ కథా చిత్రాలు చేస్తూ వస్తున్న ఈ హీరో.. ఇప్పుడు మరో వైవిద్యభరితమైన థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ఎ మిస్టికల్ వరల్డ్ అనేది ట్యాగ్ లైన్. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ అన్నభిమొజు, మహీధర్ రెడ్డి కలిసి షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, వీడియోస్ వదిలి హైప్ పెంచేసిన టీమ్.. ఈ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో శంబాలా జర్నీలో ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ…
