Skip to content

కృష్ణారెడ్డి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం : “స్పిరిట్ ఇస్ నాట్ వన్”… నిర్మాత నర్సమ్మ

"స్పిరిట్ ఇస్ నాట్ వన్" సినిమాపై కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని చిత్ర బృందం పేర్కొంది. సినిమా నిర్మాణం, టైటిల్ మార్పు, బ్యానర్ మార్పు వంటి అంశాలన్నీ చట్టబద్ధంగా, సంబంధిత విధానాల ప్రకారమే జరిగాయని యూనిట్ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో తన పాత్ర గురించి కృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక లావాదేవీలు లేదా కుటుంబ విషయాలను సినిమాతో ముడిపెట్టి చిత్ర యూనిట్‌పై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని తెలిపింది. సినిమా విడుదలకు ముందు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఉద్దేశాలు…

Read more
“స్పిరిట్” మే 8న విడుదల Telugu News

ఇండియాలో మొదటిసారి ఒక రైతు దంపతులు నర్సమ్మ వెంకటేశ్వర్లు నిర్మించిన సినిమా “స్పిరిట్”

8th వండర్ సినిమా బ్యానర్ పై రవిబాబు సత్య ప్రకాష్, చిత్రం శీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్, సుజాత, మయూరి, డాలి నటీనటులుగా సిహెచ్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో ఒక గొర్రెలు కాచుకునే భార్య భర్తల అయిన చిన్నబోయిన రైతు నర్సమ్మ వెంకటేశ్వర్లు కలిసి నిర్మించిన చిత్రం స్పిరిట్. వీరికి చదువు రాకపోయినా ఆర్టిస్టులను పెట్టుకుని తన కొడుకుతో తీసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో వేడుకను హైదరాబాదులో ఘనంగా విడుదల చేశారు ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు వి.సముద్ర, నటులు నిర్మాత అశోక్ కుమార్, నిర్మాత రామ్ దాస్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం నటుడు నిర్మాత అశోక్…

Read more