Skip to content
‘భోళా బాలయ్య’ సాంగ్ అద్భుతంగా ఉంది. బాలయ్య బాబుగారి పుట్టినరోజు ఓ పండగ:  బోయపాటి శ్రీను Telugu News

‘భోళా బాలయ్య’ సాంగ్ అద్భుతంగా ఉంది. బాలయ్య బాబుగారి పుట్టినరోజు ఓ పండగ: బోయపాటి శ్రీను

బాలయ్య బాబుగారిని ప్రేమిస్తే నో బ్రేకప్స్... ఆ ప్రేమ జీవితాంతం ఉంటుంది: ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు అనంతపురం జగన్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు(జూన్ 10) వేడుకలు సందర్భంగా రూపొందించిన "భోళా బాలయ్య" సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరై వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. అభిమానుల సందడి మధ్య ఈ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. భోళా బాలయ్య సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బాలయ్య గారు ఏంటనేది నేను నా సినిమాల ద్వారా చెప్పాను. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే, పాట చాలా…

Read more
అఖండ 2: తాండవం  ఘన విజయాన్ని సాధిస్తుంది: నందమూరి బాలకృష్ణ Telugu News

అఖండ 2: తాండవం ఘన విజయాన్ని సాధిస్తుంది: నందమూరి బాలకృష్ణ

అఖండ 2: తాండవం అందరినీ అలరిస్తుంది: డాక్టర్ శివరాజ్ కుమార్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈరోజు మేకర్స్ కర్నాటకలో జరిగిన భారీ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గాడ్…

Read more
ప్రతిఒక్కరు తమ పిల్లలకి ‘అఖండ2’ ఈ సినిమా చూపించాలి:  నందమూరి బాలకృష్ణ Telugu News

ప్రతిఒక్కరు తమ పిల్లలకి ‘అఖండ2’ ఈ సినిమా చూపించాలి: నందమూరి బాలకృష్ణ

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్-ది తాండవం ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు, ముంబైలోని జుహూలోని PVR మాల్‌లో జరిగిన ఈవెంట్ లో పూర్తి పాటను లాంచ్ చేశారు. బాలయ్యకు హై-వోల్టేజ్ సౌండ్‌ట్రాక్‌ల అదించే ఎస్‌.థమన్‌ ‘అఖండ 2’ కోసం మరోసారి డివైన్ ఫుల్ సాంగ్ ఇచ్చారు. ఈ పాటలో బాలకృష్ణ అఘోర అవతారంలో, అఘోర మంత్రాలతో దద్దరిల్లుతున్న…

Read more
అఖండ 2: తాండవం నుంచి  ‘తాండవం’ సాంగ్ ప్రోమో రిలీజ్ Telugu News

అఖండ 2: తాండవం నుంచి ‘తాండవం’ సాంగ్ ప్రోమో రిలీజ్

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై 'అఖండ 2: తాండవం' ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ అఖండ 2: తాండవం నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ పవర్ ఫుల్ బీట్స్, డివోషనలో చాంట్స్ తో ఈ సాంగ్ ని అద్భుతంగా…

Read more