Skip to content

‘స్వయంభు’ చూసిన తర్వాత నిఖిల్‌ మావాడు అని చెప్పడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు: హీరో నిఖిల్

నిఖిల్ సిద్ధార్థ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సాగా 'స్వయంభు'తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ చాప్టర్ లోకి అడుగుపెడుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్‌ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించిన భారీ పాన్-వరల్డ్ విజువల్ వండర్ ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్, హై-వోల్టేజ్ డ్రామాలో నిఖిల్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వారియర్ అవతార్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ పవర్ ఫుల్ టీజర్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించారు. టీజర్‌ ‘సెంగోల్’ కథతో ప్రారంభమవుతుంది. శ్రీరాముడికి పరమేశ్వరుడు అందించిన ‘సెంగోల్’ను స్వాధీనం చేసుకునేందుకు జరిగే భీకర యుద్ధాలు కథకు బలమైన నేపథ్యాన్ని అందించాయి. రాజ్యాలు కూలిపోయినా సెంగోల్ మాత్రం అజేయంగా నిలుస్తుంది. ఇలాంటి కీలక సమయంలో ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి…

Read more

స్వయంభు ఫిబ్రవరి 13న మహా శివరాత్రికి థియేటర్లలో రిలీజ్

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను ఆకర్షించబోతున్నాడు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, పవర్ ఫుల్ పాన్-ఇండియా విజన్ తో వస్తున్న స్వయంభు నిఖిల్ అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ రోజు మేకర్స్ భారీ అప్‌డేట్‌ను అనౌన్స్ చేశారు. రెండు సంవత్సరాల ప్రయాణం,170 రోజుల ఇంటెన్స్ షూటింగ్ తర్వాత ఈ మహత్తర చిత్రీకరణ పూర్తి చేసిందని టీం గర్వంగా ప్రకటించింది. భారతదేశపు వైభవమైన చరిత్రను,…

Read more