పేరేంట్స్ ఎంకరేజ్ చేస్తేనే మనం ఏదైనా సాధించగలం.. ఇంప్యూర్ మూవీ ట్రైలర్ ఈవెంట్ లో డైరెక్టర్ నందిని రెడ్డి!
వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల నిర్మించిన లేటెస్ట్ మూవీ ఇంప్యూర్. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి కృష్ణ, యష్న, అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది. ఈ ఈవెంట్లో ట్రైలర్‌తో పాటు పాటను కూడా లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్‌గా స్పెషల్ గెస్ట్‌గా డైరెక్టర్ నందిని రెడ్డి వచ్చారు. ఈ ఈవెంట్లో నందిని రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్‌కి రావడానికి రెండే మేయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి మా బాస్ కృష్ణవంశీ గారు ఫోన్ చేసి చెప్పారు. ఆయన చెప్తే కాదనడానికి లేదు. సెకండ్ డైరెక్టర్ నిశాంతి గురించి. నిశాంతి నాకు 15…
