Skip to content
‘NN6’ అనౌన్స్‌మెంట్ Telugu News

‘NN6’ అనౌన్స్‌మెంట్

యంగ్ హీరో నార్నే నితిన్ తన గత మూడు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకుని కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా యూత్‌ఫు, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలు చేసిన నార్నే నితిన్, తన ఆరవ చిత్రం కోసం బలమైన కథాంశం ఉన్న కథను ఎంచుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. యు సుహాస్ బాబు దర్శకత్వంలో, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ చిత్రం (#NN6), బొగ్గు గనుల నేపథ్యంలో సాగే సర్వైవల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. మేకర్స్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తోంది. విస్తారమైన భూగర్భ బొగ్గు గనుల్లో చీకటి, దుమ్ము, పొగల మధ్య సాగే ప్రపంచాన్ని ఇందులో ప్రజెంట్…

Read more