Skip to content

ఘనంగా ఎర్రచీర థ్యాంక్స్ మీట్, యాక్టింగ్ క్వీన్ కారుణ్య చౌదరి బర్త్ డే సెలబ్రేషన్స్

నేటి సినిమాల్లో హారర్ జోనర్ అంటే కేవలం దెయ్యం పగ తీర్చుకోవడం అనే మూస ధోరణి కనిపిస్తుంది. కానీ, దానికి "మదర్ సెంటిమెంట్" అనే అరుదైన ఎమోషన్‌ను జోడించి, ఒక యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు తెరకెక్కించిన చిత్రం 'ఎర్రచీర-ది బిగినింగ్'. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఎన్‌వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు…

Read more

ప్రేక్షకులకు థ్రిల్ ని పంచిన ఎర్ర చీర

హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో మదర్ సెంటిమెంట్‌ను ప్రధానంగా తీసుకుని రూపొందిన తాజా తెలుగు చిత్రం ఎర్రచీర – ది బిగినింగ్. ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, భిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను భయంతో పాటు భావోద్వేగాలకు కూడా దగ్గర చేస్తుంది. కథ ఏమిటంటే… దాసు (సుమన్ బాబు) అవంతిక (కారుణ్య చౌదరి)ను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఆస్తి కోసం దాసు అమ్మమ్మ పన్నీ పార్వతిని అవంతిక హత్య చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత అవంతిక ఒక పాపాత్మగా మారి, తన చనిపోయిన తల్లిని వెతుకుతూ భయంకర రూపంలో తిరుగుతుంది. ఇదే సమయంలో ట్రాన్స్‌ఫర్‌పై శ్వేతా సిటీకి వస్తున్న పోలీస్ ఆఫీసర్ శివకుమార్ (కమల్ కామరాజు) భార్యకు, ఎర్రచీరలో…

Read more

టికెట్ కొనుక్కుని ‘ఎర్రచీర’ సినిమా చూస్తా: మాజీ ఎంపీ మధు యాష్కి

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. మంగళవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రీ…

Read more

ఎర్రచీర’ట్రైలర్‌లోని షాట్‌ను ‘భూత్ బంగ్లా’ సినిమాలో కాపీ కొట్టారు: సుమన్ బాబు

ఫిబ్రవరి 6న ఎర్రచీర గ్రాండ్ రిలీజ్.. ‘బీ,సీ సెంటర్స్‌లో ఆడియన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన మూవీ టీమ్ బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. సినిమా విడుదలకు సమీపిస్తున్న సందర్భంగా దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు ప్రింట్, వెబ్…

Read more

‘ఎర్రచీర’ పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర". ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించింది. "ఎర్రచీర" మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు A సర్టిఫికెట్ ఇచ్చారు. హార్ట్ పేషెంట్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలో…

Read more