Skip to content
ప్రముఖ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ప్రసాద్ హాస్పిటల్స్‌ హెల్త్ బులెటిన్ విడుదల Telugu News

ప్రముఖ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ప్రసాద్ హాస్పిటల్స్‌ హెల్త్ బులెటిన్ విడుదల

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి పావలా శ్యామల అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ప్రసాద్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు ప్రాథమిక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 78 ఏళ్ల పావలా శ్యామలకు హైపర్‌టెన్షన్, కరోనా ఆర్టరీ డిసీజ్ (CAD), పార్కిన్సన్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. రెగ్యులర్ మెడికేషన్ తీసుకోని పరిస్థితిలో మే 16, 2026 ఉదయం 6:30 గంటలకు తీవ్రమైన కడుపు నొప్పి, రిగర్జిటేషన్, దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యలతో ఆస్పత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. వెంటనే ఆమెను అడ్మిట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు “అక్యూట్ సివియర్…

Read more