Skip to content
‘రాకా’లో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోన్న అల్లు అర్జున్‌ Telugu News

‘రాకా’లో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోన్న అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రాకా’. రీసెంట్‌గా ఈ ప్రెస్టీజియ‌స్‌ ప్రాజెక్ట్ నుంచి వ‌చ్చిన అప్‌డేట్‌ భారతదేశ‌మంత‌టా ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ వ‌ర్గాల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తించింది. దేశంలో అత్యంత పేరు సంపాదించిన‌, క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ఫుల్ స్టార్స్‌లో కరైన అల్లు అర్జున్‌తో, భారీ చిత్రాల‌ను లార్జ్ స్కేల్‌లో రూపొందించే ఫిల్మ్ మేక‌ర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న రాకా సినిమాను భారతీయ సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సరిహద్దులను దాటి కొత్త స్థాయికి తీసుకెళ్లే విజువ‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌డ్ మూవీగా నిలవబోతుందని చర్చ జరుగుతోంది. ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో అల్లు అర్జున్ అంత్యంత ప్ర‌భావంత‌మైన‌, డైన‌మిక్ స్టార్‌. ఆయ‌నకు…

Read more