‘తెలుసు కదా’ ట్రైలర్ లాంచ్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మోస్ట్ ఎవైటెడ్ కమింగ్-ఆఫ్-ఏజ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా' టీజర్, రెండు పాటలతో సంచలనాన్ని సృష్టించింది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోనైస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్‌లో సిద్ధు “పవర్, కంట్రోల్ తన చేతిలోనే ఉండాలి” అని నమ్మే వ్యక్తిగా కనిపించారు. ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్షిప్ చిక్కుకుపోయిన అతని జీవితం, ఆ తర్వాత ఎమోషనల్ రైడ్ ని అందిస్తోంది. ఈ కథ కేవలం లవ్ ట్రయాంగిల్ మాత్రమే కాదు..ఇది మేల్ ఇగో, మోడరన్ ఎమోషన్…
