సాయి రాజేష్ స్క్రిప్ట్ అందించి నిర్మించిన హిలేరియస్ మూవీ "కొబ్బరిమట్ట" ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది. సంపూర్ణేష్…
వైభవంగా గణపతి పూజ
హైదరాబాద్ రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని నలoదనగర్ 25వ వీధిలో లంబోదరాయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గణపతి పూజ వైభవంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ పూజలో లంబోదరాయ యూత్ సభ్యులు దేవన బోయన హర్ష నాయుడు, టంకారి వినోద్ కుమార్, జి. సుహాస్ రెడ్డి, సాయి సంకల్ప్, అర్జున్ యాదవ్, సిద్దార్థ్ గౌడ్, డెక్కన్ కా రాజా, పూజారి శ్రీ. పరాశర. శ్రీరామ బట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.



