Skip to content
ఆర్సీ పురంలో అను‌టెక్స్‌ నూతన షోరూమ్‌ ఘన ప్రారంభం Telugu News

ఆర్సీ పురంలో అను‌టెక్స్‌ నూతన షోరూమ్‌ ఘన ప్రారంభం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2026: కుటుంబ ఫ్యాషన్‌లో విశ్వసనీయ బ్రాండ్‌గా పేరుగాంచిన అనుటెక్స్ తన విస్తరణలో భాగంగా ఆర్సీ పురంలో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మానస వారణాసి హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ కొత్త బ్రాంచ్‌ ద్వారా సంప్రదాయం, నాణ్యత, అందుబాటు ధరల సమ్మేళనాన్ని మరో ప్రాంతానికి చేరువ చేస్తోంది. 1970 నుంచి విశ్వాసానికి చిరునామా గా అను‌టెక్స్‌ నిలుస్తుంది అని మా ప్రయాణం ఐదు దశాబ్దాలకుపైగా వినియోగదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. నాణ్యత, నమ్మకం అనే విలువలపై నిర్మితమైనది అను‌టెక్స్‌పై ఉంచిన నమ్మకం ఈ బ్రాండ్‌ను స్థానిక రిటైల్‌ రంగంలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలబెట్టింది. విస్తరిస్తున్న అడుగులు ఆర్సీ పురం బ్రాంచ్‌తో పాటు,…

Read more
విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ !!! Telugu News

విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ !!!

వెంకటేష్, ప్రీతి జింటా హీరోహీరోయిన్లుగా 1998లో జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం ప్రేమంటే ఇదేరా. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను డిసెంబర్ 13న హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కామెడీ, యాక్షన్, లవ్ , సెటిమెంట్ ఇలా అన్ని ఈ సినిమాలో ఉంటాయి. ఫ్యామిలీ అందరూ కలిసి మరోసారి థియేటర్ లో…

Read more
చిత్రపురి కాలనీ పై వచ్చే ఆరోపణలకు క్లారిటీ ఇచ్చిన చిత్తపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ Telugu News

చిత్రపురి కాలనీ పై వచ్చే ఆరోపణలకు క్లారిటీ ఇచ్చిన చిత్తపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్

హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలతో కూడిన వ్యాఖ్యలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ గారు మీడియాతో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్ కి సంబంధించిన వాటిపై మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. సాధారణంగా చిత్రపురి కాలనీలో ఆరు నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో అందరం ఒక కుటుంబ సభ్యులులాగా కూర్చుని మాట్లాడుకుని మాకు ఉన్న సమస్యల గురించి చర్చించుకుంటాము. కానీ ఈ మధ్యకాలంలో…

Read more
కొత్తపల్లిలో ఒకప్పుడు’  ఆడియెన్స్  ఎంజాయ్ చేస్తారు: హీరో మనోజ్ చంద్ర Telugu News

కొత్తపల్లిలో ఒకప్పుడు’ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో మనోజ్ చంద్ర

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మనోజ్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపధ్యం ఏమిటి ? సినిమా అవకాశం ఎలా వచ్చింది? -మాది వైజాగ్. ఏరోనాటికల్…

Read more
daa37f6f-617b-4d3c-a972-2ba9e27feda5

ఘనంగా “కొత్తగా ఉంది” చిత్ర హీరోలు హరికృష్ణ, రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు !

తొలి సినిమా తికమక తండా తోనే సూపర్ హిట్ కొట్టిన హీరోలు రామ్& హరి , సినీ రంగంలో తమదైన శైలిలో రాణిస్తున్న కవలలు ,నేడు యువ హీరోలు రామ్& హరి యొక్క జన్మదిన వేడుకలు, బంగాళాఖాతానికి అతి సమీపంలోని తీర ప్రాంతం మండలంలో జన్మించిన ఇద్దరు కవలలు నేడు టాలీవుడ్ రంగంలో దూసుకుపోతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు, సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న దివిషమ ప్రాంతంలోని కోడూరు మండలానికి చెందిన యువ హీరోలు తిరుపతి రామ్& హరి తొలి చిత్రంతో సక్సెస్ సాధించి సినీ రంగంలో రాణిస్తున్నారు. కవలలుగా పుట్టిన హీరోలు తొలి చిత్రంలో కూడా కవలలుగా నటించి ప్రేక్షకులు యొక్క మన్ననలు పొందుతున్నారు , కుమారులను ప్రోత్సహిస్తూ నిర్మాతకు…

Read more