Skip to content
ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతున్న చిత్రాలయం స్టూడియోస్ “రామం” మూవీ Telugu News

ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతున్న చిత్రాలయం స్టూడియోస్ “రామం” మూవీ

దోనేపూడి చక్రపాణి సమర్పణలో, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాత వేణు దోనేపూడి నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రామం". ది రైజ్ ఆఫ్ అకిరా అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి లోకమాన్య దర్శకత్వం వహిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో "రామం" సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతూ మేకర్స్ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందాలని, నటీనటులుగా ప్రతిభ చాటాలని ఆశిస్తున్న అన్ని వయసుల వారు ఈ సినిమాతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఈ నెల 25, 26, 27, 28వ తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6…

Read more
బెల్లంకొండ  శ్రీనివాస్ కు బర్త్ డే విశెస్ తెలిపిన “రామమ్” Telugu News

బెల్లంకొండ శ్రీనివాస్ కు బర్త్ డే విశెస్ తెలిపిన “రామమ్”

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "రామమ్". ఈ రోజు ఈ యంగ్ స్టార్ హీరో పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది "రామమ్" మూవీ టీమ్. ఈ చిత్రాన్ని దోనేపుడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. లోకమాన్య దర్శకత్వం వహిస్తున్నారు. ది రైజ్ ఆఫ్ అకిరా ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న రామమ్ సినిమా నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షాడో తో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు…

Read more