Skip to content

‘రామాయణం’ గొప్ప బిగ్ స్క్రీన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది: హీరో రణ్‌బీర్ కపూర్

-రామాయణం గొప్ప విజన్ తో తీసిన సినిమా. అందరికీ ఒక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: రాకింగ్ స్టార్ యశ్ -'రామాయణం' తెలుగు రాష్ట్రాల్లో మా సంస్థ ద్వారా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ చూశాను. మైండ్ బ్లోయింగ్ అనిపించాయి: నిర్మాత దిల్ రాజు రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణం’ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల…

Read more

27న లాస్ ఏంజెల్స్‌ అకాడమీ మ్యూజియంలో ‘రామాయణ’ హిస్టారికల్ వరల్డ్ ప్రీమియర్

రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. 2026 అక్టోబర్ 27 సాయంత్రం లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ జరగనుంది. ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించే ఈ ప్రీమియర్‌కు హాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. అకాడమీ మ్యూజియం చలనచిత్ర చరిత్ర, కళ, సాంకేతికతకు అంకితమైన ప్రముఖ సంస్థ. గతంలో ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకు, ఆస్కార్‌కు సంబంధించిన వేడుకలకు ఈ మ్యూజియం వేదికగా నిలిచింది. ఇప్పుడు ‘రామాయణ’ ప్రీమియర్ అక్కడ జరగనుండటం ఈ చిత్ర…

Read more

‘రామాయణ’లో దశరథుడిగా అరుణ్ గోవిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

‘రామాయణ’ మేకర్స్ అరుణ్ గోవిల్ దశరథుడిగా నటిస్తున్న ప్రత్యేక సోలో పోస్టర్‌ను విడుదల చేశారు. ఐకానిక్ రాముడి పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అరుణ్ గోవిల్‌కు ఇది మరో ముఖ్యమైన అధ్యాయంగా నిలవనుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో అరుణ్ గోవిల్ అయోధ్య రాజు దశరథుడి పాత్రలో కనిపిస్తున్నారు. శ్రీరాముడి తండ్రి, అయోధ్య రాజుగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఈ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ఇతిహాస చిత్రంలో అరుణ్ గోవిల్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ఆయన శ్రీరాముడిగా కోట్లాది మంది భారతీయ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా శ్రీరాముడి పాత్రలో ఎంతో పేరు తెచ్చుకున్న…

Read more

రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్

రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ‘రామాయణ’ మేకర్స్ స్పెషల్ బిహైండ్ ది సీన్స్ (BTS) గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ కనిపించడంతో పాటు.. ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక పాత్ర కోసం ఆయన చేసిన ప్రిపరేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చూపించారు. ఈ BTS వీడియోలో దర్శకుడు నితేశ్ తివారీ మాట్లాడుతూ.. ‘రామాయణం’లాంటి సినిమాకు సరైన నటుడిని ఎంపిక చేయడం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ ఇతిహాసంతో కోట్లాది మంది ప్రజలకు ఉన్న విశ్వాసం, భావోద్వేగ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీరాముడి పాత్రకు సరైన నటుడిని ఎంపిక చేయాల్సి వచ్చిందని తెలిపారు. శ్రీరాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ కూడా ఈ పాత్ర గురించి తన అనుభవాలను పంచుకున్నారు…

Read more

“రామాయణ” నుంచి రావణుడిగా యష్ పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్

నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న DNEG, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. సినిమా నుంచి వస్తున్న ప్రతి కొత్త అప్‌డేట్‌తో అంచనాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఫస్ట్ అఫీషియల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన పోషిస్తున్న లార్జర్ ద్యాన్ లైఫ్ రావణుడి అవతార్‌ను పవర్‌ఫుల్‌గా చూపించారు. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి యశ్ పోషిస్తున్న రావణుడి పాత్ర…

Read more

‘రామాయణం’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం.. శ్రీరాముడి భక్తి భావాన్ని చాటే ‘జై జై రామ్’ రిలీజ్

‘రామాయణం’ మేకర్స్ ఈ చిత్రంలోని తొలి పాట ‘జై జై రామ్’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు. దీంతో సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యం అందించగా దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ పాడారు. శ్రీరాముడిని స్మరిస్తూ రూపొందిన ఈ పాటలో ఆధ్యాత్మిక భావాన్ని, సినిమాటిక్ సౌండ్‌తో ప్రజెంట్ చేశారు. శ్రీరాముడి కరుణ, ధర్మాన్ని పాట సాహిత్యం ప్రతిబింబిస్తుంది. పదే పదే వినిపించే ‘జై జై రామ్’ అనే నామస్మరణ ఈ పాటకు భక్తి భావాన్ని అందిస్తుంది. ఫిల్మ్‌మేకర్, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ: “శ్రీరాముడు ‘రామాయణం’కు హృదయం. తరతరాలుగా జీవితంలోని ప్రతి దశలో మనం ఆయనను మార్గదర్శిగా…

Read more

న్యూఢిల్లీలో ఘనంగా ‘రామాయణ’ చిత్ర ‘ప్రథమ్ సంకల్ప్’ ఈవెంట్

భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో రామాయణం ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజంలోనూ రామాయణం తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు ఆ శాశ్వత గాథ మరో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ముందు, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణ' చిత్ర బృందం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా తొలి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. 'ప్రథమ్ సంకల్ప్' పేరుతో నిర్వహించిన ఈ వేడుక, 'భారత్ నుంచి ప్రపంచానికి రామాయణ ప్రయాణానికి' శ్రీకారంగా నిలిచింది. భారతీయ సంప్రదాయంలో 'సంకల్పం' అంటే ఒక…

Read more

న్యూఢిల్లీలో ఘనంగా ‘రామాయణ’ చిత్ర ‘ప్రథమ్ సంకల్ప్’ ఈవెంట్

భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో రామాయణం ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజంలోనూ రామాయణం తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు ఆ శాశ్వత గాథ మరో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ముందు, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణ' చిత్ర బృందం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా తొలి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. 'ప్రథమ్ సంకల్ప్' పేరుతో నిర్వహించిన ఈ వేడుక, 'భారత్ నుంచి ప్రపంచానికి రామాయణ ప్రయాణానికి' శ్రీకారంగా నిలిచింది. భారతీయ సంప్రదాయంలో 'సంకల్పం' అంటే ఒక…

Read more