Skip to content
నల్లమల మూవీ డైరెక్టర్ రవిచరణ్ నుంచి రాబోతున్న రెండవచిత్రం నవాబ్ స్టార్ట్ కాబోతున్న మూడవ చిత్రం జెన్ జి గర్ల్స్ Telugu News

నల్లమల మూవీ డైరెక్టర్ రవిచరణ్ నుంచి రాబోతున్న రెండవచిత్రం నవాబ్ స్టార్ట్ కాబోతున్న మూడవ చిత్రం జెన్ జి గర్ల్స్

రవిచరణ్ గారు ఒక కొత్త అభిరుచి గల డైరెక్టర్, తన దర్శకత్వ సైలి చాలా సహజత్త్వానికి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకు ఉదాహరనే నల్లమల మూవీ సాధించిన విజయం, ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందిందో కూడా మనందరకి తెలిసిన విషయామె, రవిచరణ్ గారు ఏదైనా సబ్జెక్టు ఎంచుకోవాలి అనుకుంటె స్ట్రాంగ్ విజన్ తో సినిమా ని రియలస్టిక్ గా ఉండే విధంగా చూసుకుంటారు మరియు వీటితో పాటు ఇప్పటి ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకోవటం తన ప్రత్యేకత. తన లోని దర్శకుడు ఎప్పుడు ప్రతి క్యారెక్టర్ కి పవర్ ఫుల్ జర్నీ ఆ క్యారెక్టర్ యొక్క వాయిస్ ని రిఫలెక్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది. క్రియేటివిటీ…

Read more