Skip to content

చిరంజీవి క్లాప్‌తో ఘనంగా ప్రారంభమైన #RC17 # RC2Sukku

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా సినిమా హైదరాబాద్‌లో నేడు సంప్రదాయబద్ధంగా జరిగిన పూజా ముహూర్తంతో ప్రారంభమైంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు,దిల్ రాజుతో కలిసి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. టీ-సిరీస్‌ భూషణ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వేడుకకు హాజరైన దర్శకులు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, సుకుమార్ విజయవంతమైన కలయికలో మరో కొత్త అధ్యాయానికి ఈ…

Read more