Skip to content

‘పాకెట్ రాకెట్స్’ చిత్రం నుంచి ‘అప్సర’ సాంగ్ రిలీజ్

‘తొలిసారి చూశాక నిన్నే.. మునిగాను నీ మాయలోనే నడిచాక నీ దారిలోనే.. కలిసేశాను సరికొత్త నన్నే ఎదలోన చిగురాశ నీవే..ఎరవేసి చిదిమేసినావె ఒకసారి వరమిచ్చిపోవె..ఓ వయ్యారివే ఆకాశం నీవేనా పాతాళంలోన చివరలోన నుంచుని త‌ల‌చిన నిన్నే చేర‌నా... అప్స‌ర అప్స‌ర‌.. అంటూ ప్రేయ‌సి కోసం ప్రియుడు అందంగా పాడితే .. ఏమ‌వుతుంది.. ఎలాంటి అమ్మాయి అయినా అత‌ని ప్రేమ‌లో ప‌డిపోతుంది. మ‌రి ఆ ప్రేమ‌లో నిజ‌మెంతో తెలుసుకోవాలంటే ‘పాకెట్ రాకెట్స్’ సినిమా చూడాల్సిందే నంటున్నారు మేకర్స్. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. డిసెంబర్ 11న…

Read more