Skip to content

‘రుద్రవనం పీఎస్‌’ ట్రైల‌ర్ విడుద‌ల‌

‘క్రైమ్‌ను ఫాలో అయితే జ‌రిగింది మాత్ర‌మే తెలుస్తుంది.. కానీ క్రిమిన‌ల్‌ని ఫాలో అయితే జ‌ర‌గబోయేది కూడా తెలుస్తుంది’ అంటున్నారు రుద్రవనం సిన్సియర్ పోలీస్ ఆఫీస‌ర్ శివ‌కుమార్‌. ఇంత‌కీ ఈ శివ కుమార్ ఎవ‌రు? ఇత‌ను ఎవ‌ర్ని ఫాలో కావాల‌నుకుంటున్నాడ‌నే విష‌యం తెలుసుకోవాలంటే మాత్రం అక్టోబ‌ర్ 30 నుంచి జీ5లో ప్రీమియ‌ర్ కాబోతోన్న ఒరిజిన‌ల్ ‘రుద్ర‌వ‌నం పీఎస్‌’ చూడాల్సిందే. రుద్రవనం ఊరిలో ఓ తల లేని మృతదేహం దొరుకుతుంది. త‌ర్వాత ఓ వ్య‌క్తి క‌నిపించ‌కుండా పోతాడు. దీంతో ఈ కేసుని సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు ఎలాగైనా చేధించాల‌నుకుంటారు. కేసుని డీల్ చేసే ఎస్ఐ శివ‌కుమార్ ఆ కేసు వెనుక ఉన్న నిజాలను తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ అవినీతి, స్థానిక…

Read more