Skip to content

మౌర్య‌, త‌న్వి హీరో హీరోయిన్లుగా మీరా ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 లాంఛ‌నంగా ప్రారంభం

మీరా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మౌర్య సిద్ధ‌వ‌రం, త‌న్వి ఆకాంక్ష హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా..అల్లు స్నేహ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాస్ స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా... నిర్మాత సందీప్ రామినేని(శాండి) మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.1 మూవీగా రాబోతోన్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. డైరెక్ట‌ర్ గీత సి.శేఖ‌ర్‌ ఫ‌న్‌ ఎంట‌ర్‌టైనింగ్ కంటెంట్‌తో సినిమాను రూపొందిస్తూనే ఓ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు…

Read more
‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!! Telugu News

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

మీరా ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సందీప్ రామినేని నిర్మాత గా నిర్మిస్తున్న మోదటి చిత్రం ‘జోకర్’ ... మెన్ టూ,రణరంగం, కిరాక్ పార్టీ , తెల్లవారితే గురువారం సినిమాల్లో నటించిన మౌర్య సిద్దవరం ప్రధాన పాత్రలో గీత సి శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు...ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ మరియు అనౌన్స్మెంట్ వీడియో కి మంచి స్పందన లభిస్తోంది, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఈ నెలలో జగగనున్నాయి, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం గా ఈ మూవీ తెరాకెక్కబోతోంది. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ పని చెయ్యబోతున్నారు, వాటి వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారు. జోకర్ చిత్ర షూటింగ్ మొత్తం తిరుపతి…

Read more