Skip to content

కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ‘సండియర్’ షూటింగ్ ప్రారంభం

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్రబృందం ప్రత్యేక కానుక అందించింది. ప్రముఖ దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్‌, కమల్ హాసన్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. కమల్ హాసన్ పుట్టినరోజునే సినిమా ప్రొడక్షన్ ప్రారంభం కావడంతో చిత్రబృందానికి ఇది ప్రత్యేకమైన సందర్భంగా నిలిచింది. కమల్ హాసన్ పుట్టినరోజుకు ఒక రోజు ముందుగా, నవంబర్ 6న మేకర్స్ ఈ చిత్రానికి ‘సండియర్’ అనే టైటిల్‌ను ప్రకటించారు. టైటిల్ ప్రకటనతో అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు, ఆసక్తి నెలకొన్నాయి. కమల్ హాసన్ లుక్ టెస్ట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేయగా, తాజాగా నవంబర్ 7న కెమెరాలు…

Read more

కమల్ హాసన్ ‘సండియార్’.. పవర్‌ఫుల్‌ ఫస్ట్ లుక్ రిలీజ్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్‌కేఎఫ్‌ఐ), టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కమల్ హాసన్ గతంలో ఎన్నడూ చూడని రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి పవర్‌ఫుల్‌గా ‘సండియార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కమల్ హాసన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గ్రే గడ్డంతో, చిన్నగా కత్తిరించిన హెయిర్‌స్టైల్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. డార్క్ బ్రౌన్ షర్ట్…

Read more