Skip to content

సినిమా బాగుంటే ఆదరిస్తారని ‘డిసి’ మరోసారి నిరూపించింది : నిర్మాత సురేష్ బాబు

లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'డిసి'. లోకేష్ కనగరాజ్ హీరో గా పరిచయమైన ఈ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్ గా నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 7న ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్ గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్మించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.."అందరికీ నమస్కారం. 'డీసీ' సినిమాకు వస్తున్న రిపోర్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. సన్ పిక్చర్స్‌కు ధన్యవాదాలు. ఏషియన్ సునీల్ గారు, దిల్ రాజు గారు, మేమంతా కలిసి…

Read more

‘డీసీ’ వైల్డ్ గ్యాంగ్‌స్టర్ కథ. సినిమా ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: అరుణ్ మాథేశ్వరన్

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'డిసి'. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్ గా నటిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. డిసి కథ ఆలోచన ఎప్పుడు మొదలైంది? -నేను ఎప్పటినుంచో చెప్పాలనుకున్న కథ ఇది. ఒక పార్టీలో లోకేష్‌ని కలిశాను. ఈ ఆలోచన ఆయనకు…

Read more