Skip to content

డిసెంబర్ రెండో వారంలో ‘మొహబ్బత్’

సంతోష్‌ రాజా, శ్రేయాస్‌ సేన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం 'మొహబ్బత్‌'. ఏబీఎస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మ్యాక్‌ దర్శకత్వంలో అఫ్రోజ్‌ షేక్‌ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ రెండో వారంలో విడుదలకు సిద్దం అవుతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. నవదీప్, దర్శకుడు కరుణ కుమార్ వంటి ప్రముఖులు టీజర్‌ని చూసి ప్రశంసలు కురిపించారు. అద్బుతమైన కంటెంట్‌తో మేకర్స్ సినిమాని ఆడియెన్స్‌కి అందించేందుకు రెడీగా ఉన్నారు. డిసెంబర్ రెండో వారంలో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన మేకర్స్.. త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ముందుగా ప్రారంభించబోతోన్నారు. మొదటగా పాటల్ని విడుదల చేసి ప్రేక్షకుల్లో మరింత బజ్ క్రియేట్ చేసి.…

Read more