Skip to content

షారూక్ ఖాన్ ‘కింగ్’కు రికార్డ్ బ్రేకింగ్ స్టార్ట్

షారుఖ్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కింగ్’ నుంచి తొలి పాట ‘తూ మిల్ జాయే’ నవంబర్ 2న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. షారుఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు. విడుదలైన 24 గంటల్లోనే ఈ రొమాంటిక్ సాంగ్ అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కలిపి ఏకంగా 6 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. ఒక్క యూట్యూబ్‌లోనే 3.63 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. దీంతో ‘తూ మిల్ జాయే’ సాంగ్ సరికొత్త రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో వచ్చిన వ్యూస్‌తోనే ‘తూ మిల్ జాయే’ పాట ఇండియన్ సినిమా పాటల్లో ఆల్‌టైమ్ 24 గంటల వ్యూస్ రికార్డుల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు షారుఖ్ ఖాన్ బ్లాక్‌బస్టర్…

Read more

షారుఖ్ ఖాన్ ‘కింగ్’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ “తూ మిల్ జాయే” సాంగ్ రిలీజ్!

షారుఖ్ ఖాన్ అభిమానులకు ఇంతకంటే మంచి పుట్టినరోజు కానుక మరొకటి ఉండదు. తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ బాద్‌షా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్’ సినిమా నుంచి తొలి పాట ‘తు మిల్ జాయే’ను విడుదల చేశారు. సంగీత‌, సినీ రంగాల‌కు చెందిన స్టార్స్ ఈ పాట‌ను రూపొందించారు. అర్జిత్ సింగ్ అద్భుతమైన గాత్రం, ఎడ్ షీరన్ ప్రత్యేకమైన ర్యాప్ స్టైల్‌తో రూపొందిన ఈ పాట ఓ అరుదైన గ్లోబల్ మ్యూజిక్ కొలాబరేషన్‌గా రూపొందింది. అంతేకాదు.. వెండితెరపై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జోడీ మరోసారి ఈ పాటతో ప్రేక్షకులను అలరించనుంది. ‘కింగ్’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ మ్యూజిక్ వీడియో ప్రారంభమవుతుంది…

Read more
ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశంగా మారింది. Telugu News

ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశంగా మారింది.

Nayanthara నటించిన Jawan సినిమా భారీ విజయాన్ని సాధించగా, అందులో ఆమె Shah Rukh Khan సరసన బాలీవుడ్‌లో బలమైన ప్రభావం చూపింది. ఇక ఆమె రాబోయే చిత్రం Toxic పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో “లేడీ సూపర్ స్టార్” నయనతార బాలీవుడ్‌లో మరో పెద్ద అడుగు వేయబోతున్నట్టు సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న బలమైన వార్తల ప్రకారం, నయనతార ప్రస్తుతం ముంబైకు చెందిన నిర్మాణ సంస్థ Mini Films తో ఒక భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ నిర్మాణ సంస్థ కంటెంట్ ఆధారిత చిత్రాలైన Forensic మరియు Aankhon Ki Gustaakhiyan వంటి ప్రత్యేకమైన సినిమాలను నిర్మించిన సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పుడు…

Read more
లండ‌న్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో రాజ్‌, సిమ్రాన్ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన షారూఖ్ ఖాన్‌, కాజోల్‌. Telugu News

లండ‌న్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో రాజ్‌, సిమ్రాన్ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన షారూఖ్ ఖాన్‌, కాజోల్‌.

- లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో తొలి భార‌తీయ సినిమాగా గుర్తింపు పొందిన దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే - ఆదిత్య చోప్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయెంగే సినిమా ఎక్కువ కాలం థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శింపబ‌డ్డ చిత్రంలోని ఓ స‌న్నివేశాన్ని ప్ర‌తిబింబిస్తోన్న విగ్ర‌హం బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, కాజోల్ ఈరోజు లీసెస్టర్ స్క్వేర్‌లో కొత్త కంచు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఆదిత్య చోప్ర తెర‌కెక్కించి దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయెంగే సినిమా భార‌తీయ సినిమాల్లోనే అత్యంత ఆద‌ర‌ణ పొందిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రాజ్‌, సిమ్రాన్ పాత్ర‌ల‌ను పోషించినందుకు వారి పాత్ర‌ల‌కు ద‌క్కిన గౌర‌వ‌మది. య‌ష్ రాజ్ ఫిల్మ్స్‌లో 30 సంత్స‌రాల‌ను పూర్తి…

Read more
జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు Telugu News

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు

71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం. ఆ చిత్ర దర్శకుడు శ్రీ అనిల్ రావిపూడి, నిర్మాతలు శ్రీ సాహు గారపాటి, శ్రీ హరీష్ పెద్దిలకు అభినందనలు. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్. చిత్రంగా ‘హను-మాన్’ చిత్రం నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు శ్రీ ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్.నిపుణులకు, నిర్మాతకు అభినందనలు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీ నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయితగా శ్రీ కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడుగా శ్రీ పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ),…

Read more