“ఒక్క అడుగు” టైటిల్ & ఫస్ట్ లుక్ లాంచ్
సిరి క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ మోడల్ రచనా దర్శకత్వంలో తానే కథానాయకుడిగా నటిస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "ఒక్క అడుగు". సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ చేయగా రాఘవేందర్ ఎడిటింగ్ చేస్తున్నాను. సినీ ప్రముఖులు విఎన్ ఆదిత్య, అశోక్ కుమార్, సముద్ర, పద్మిని నాగులపల్లి, రామ సత్యనారాయణ, సత్య మాస్టర్ చేతుల మీదగా ఈ చిత్ర టైటిల్ & ఫస్ట్ లుక్ "ఒక్క అడుగు" లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నటుడు మురళి గారు మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఒక టీచర్ గా దర్శకుడు శేఖర్ గారికి ఉన్న కమాండ్ చాలా ఆశ్చర్య పరిచింది. ఈ సినిమాతో ఆయనకు ఎంతో…
