Skip to content

ఆది పినిశెట్టి ‘మరకతమణి 2’ షూటింగ్ పూర్తి

ఆది పినిశెట్టి హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ‘మరకతమణి’. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న‘మరకతమణి 2’ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2017లో విడుదలైన ఒరిజినల్ చిత్రం తమిళం, తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఫ్రాంచైజీ అభిమానులకు ఇప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించింది. వివిధ భాషల ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన ఆది కెరీర్‌లో కూడా ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ అంచనాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఏఆర్‌కే శరవణ్ ఈ…

Read more
రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్: కీర్తి సురేష్ Telugu News

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్: కీర్తి సురేష్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ప్రెస్ మీట్లో హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అజయ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది…

Read more