ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్
ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ థాంక్స్ : సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ లో నటుడు అమర్దీప్ ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరినీ విజన్ మూవీ మేకర్స్ ప్రోత్సహిస్తుంది : సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ లో నిర్మాత సాయి సుధాకర్ కొమ్మలపాటి విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతి శతకం' సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కింది. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా విడుదల అయింది. మహేష్ విట్ట, శైలజమ్మ, టేస్టీ తేజ, జెడివి ప్రసాద్, కరణ్…
