వేదవ్యాస్ సినిమా విజువల్ లోగో ఆవిష్కరణ
ప్రముఖ దర్శకులు S.V.కృష్ణారెడ్డి దర్శకత్వంలో "వేద వ్యాస్ " చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ "సాయి ప్రగతి ఫిలిమ్స్ " బ్యానర్ విజువల్ లోగో ఆవిష్కరణ మే 2 వ తేదీ సాయంత్రం ఘట్కేసర్ లోని KPRIT విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. షిర్డీ సాయిబాబా విగ్రహానికి నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, S.V. కృష్ణారెడ్డి , K అచ్చిరెడ్డి కలసి పూజ చేస్తున్న దృశ్యాన్ని బ్యానర్ లోగోలో చిత్రీకరించారు . వేద వ్యాస్ సినిమా నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి KPRIT సంస్థల చైర్మన్ గా వ్యవహారిస్తున్న వేడుకకు 4 వేలకు పైగా విద్యార్థిని , విద్యార్థులు హాజరయి కేరింతలు కొడుతూ వేద వ్యాస్ యూనిట్ కు స్వాగతం…
