Skip to content

ఘనంగా “నిరమ్” ట్రైలర్, ఆడియో లాంఛ్

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "నిరమ్". ఈ చిత్రాన్ని కె. స్క్వేర్ సినిమాస్ సమర్పణలో యూనిట్ ఆఫ్ కె స్క్వేర్ వెంచర్స్ బ్యానర్ పై కె. బిందుమాధవి నిర్మిస్తున్నారు. పి.రాజేష్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దర్శకుడు బలరామ్ కృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "నిరమ్" సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ భారతీబాబు మాట్లాడుతూ - ఈ చిత్రంలో నేను…

Read more
వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ ది హంటర్ చాప్టర్- 1.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ Telugu News

వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ ది హంటర్ చాప్టర్- 1.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

టాలెంటెడ్ హీరో వైభవ్ రెడ్డి లీడ్ రోల్‌లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ది హంటర్ చాప్టర్- 1. రణం అరం తవరేల్ అనే తమిళ సినిమాను తెలుగులో ది హంటర్ చాప్టర్- 1 అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు షెరీఫ్ రచన, దర్శకత్వం వహించగా.. వైభవ్ రెడ్డి, నందితా శ్వేత, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. అర్రోల్ కొరెల్లి సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీని బాలాజీ కె రాజా చేపట్టారు. ఈ ఏడాది జూన్ నెలలో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇవ్వడమే గాక, అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. సస్పెన్స్, థ్రిల్, హై టెక్నికల్ వాల్యూస్‌తో…

Read more