Skip to content
మే 15న ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’  విడుదల Telugu News

మే 15న ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ విడుదల

మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరవింద్ మండ్యం లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. CH.V.S.N బాబ్జీ సమర్పిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, విభిన్నమైన ప్రమోషన్లు, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. మే 15న ఈ సినిమా శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్, ముత్యాల రామదాస్ గారి డిస్ట్రిబ్యూషన్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఫ్యూచర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో పాటు, ఒక అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నిజాయితీ గల అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఆ ప్రయాణం ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ…

Read more
హరుడు సినిమాని ఎంజాయ్ చేస్తారు:  హీరో వెంకట్ Telugu News

హరుడు సినిమాని ఎంజాయ్ చేస్తారు: హీరో వెంకట్

శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వెంకట్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి నేను యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు…

Read more
ప్రేమ్ రక్షిత్‌ మాస్టర్ పై ప్రశంసలు కురిపించిన హాలీవుడ్ కొరియోగ్రాఫర్ విన్సెంట్ పాటర్సన్ Telugu News

ప్రేమ్ రక్షిత్‌ మాస్టర్ పై ప్రశంసలు కురిపించిన హాలీవుడ్ కొరియోగ్రాఫర్ విన్సెంట్ పాటర్సన్

ప్రపంచ ప్రఖ్యాత పాప్ ఐకాన్ మైకేల్ జాక్సన్ కోసం ఐకానిక్ డాన్స్ మూవ్స్ రూపొందించిన లెజెండరీ కొరియోగ్రాఫర్ విన్సెంట్ పాటర్సన్, భారతీయ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ పై ప్రశంసలు కురిపించారు. ప్రేమ్ రక్షిత్ రూపొందించిన డాన్స్ కంపోజిషన్స్‌, ఆయన క్రియేటివిటీపై విన్సెంట్ పాటర్సన్ ఆనందం వ్యక్తం చేశారు. 'సినిమా రంగంలో మీ వర్క్ ని నేను ఎంతో అభినందిస్తున్నాను. మీరు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు భారతీయ సినీ పరిశ్రమకు గొప్ప గుర్తింపుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రెబల్ ప్రభాస్ తో ప్రేమ్ రక్షిత్‌ మాస్టర్ ఒక హాలీవుడ్…

Read more
ఆడియెన్స్ ఇచ్చే టైం, పెట్టే మనీకి న్యాయం చేసేలా ‘నవాబ్ కేఫ్’  ఉంటుంది – శివ కందుకూరి Telugu News

ఆడియెన్స్ ఇచ్చే టైం, పెట్టే మనీకి న్యాయం చేసేలా ‘నవాబ్ కేఫ్’ ఉంటుంది – శివ కందుకూరి

శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ .. ‘మా ‘నవాబ్ కేఫ్’ పట్ల టీం అంతా కూడా వంద శాతం సంతృప్తి చెందిది. ఈ మూవీతో ఓ సెన్సిబుల్ డైరెక్టర్ ప్రదీప్ రూపంలో టాలీవుడ్‌కు పరిచయం కాబోతోన్నారు. ప్రదీప్‌కు చాలా ఓపిక, సహనం ఉంటుంది. నిర్మాత వెంకట్ గారు మా…

Read more
‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తో రాబోతోన్నాం..  హీరో శివ కందుకూరి Telugu News

‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తో రాబోతోన్నాం.. హీరో శివ కందుకూరి

శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈక్రమంలో చిత్రయూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ .. ‘‘చాయ్ వాలా’ అంటూ మా జర్నీని ప్రారంభించాం. ‘చాయ్ వాలా’ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా కష్టపడ్డాం. సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌‌ని గౌరవిస్తూ మేం మా టైటిల్‌ను ‘నవాబ్ కేఫ్’గా మార్చాం. ప్రమోద్ ముందుగా నాకు ఈ కథను చెప్పినప్పుడు ‘నవాబ్ కేఫ్’…

Read more
‘హనీ’ తప్పకుండా థియేటర్స్ లో చూడాలి: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర Telugu News

‘హనీ’ తప్పకుండా థియేటర్స్ లో చూడాలి: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫిలిం మేకింగ్ ప్రాసెస్…

Read more
ఫిబ్రవరి 6న రాబోతోన్న ‘చాయ్ వాలా టైటిల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో సిటీ కమిషనర్ సజ్జనార్ Telugu News

ఫిబ్రవరి 6న రాబోతోన్న ‘చాయ్ వాలా టైటిల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో సిటీ కమిషనర్ సజ్జనార్

‘చాయ్ వాలా’ అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం.. టైటిల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో శివ కందుకూరి శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రమోద్ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో టైటిల్ సాంగ్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో సిటీ…

Read more