Skip to content
మొదటి రోజు 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన  “రాజా సాబ్” Telugu News

మొదటి రోజు 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన “రాజా సాబ్”

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "రాజా సాబ్" మూవీ నిన్న (శుక్రవారం) థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు "రాజా సాబ్" ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. హారర్ ఫాంటసీ జానర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా "రాజా సాబ్" నిలుస్తోంది. ఈ చిత్రంలోని హారర్, ఫాంటసీ ఎలిమెంట్స్ ను యూత్, చిల్డ్రన్ తో టు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతున్నారు. "రాజా సాబ్" చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్ లో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై…

Read more
‘ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్’ ప్రారంభం Telugu News

‘ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్’ ప్రారంభం

నానక్‌రామ్‌గూడలో ఫుడ్ అవుట్‌లెట్ ప్రారంభించిన సెలబ్రిటీలు హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ప్రముఖ ఆహార బ్రాండ్ 'ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్' నూతన అవుట్‌లెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, ఎంటర్టైన్మెంట్ కు చెందిన పలువురు సెలెబ్రేటీలు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా 'మసుదా' సినిమా ఫేమ్ నటి బంధవి శ్రీధర్, ఐఫా అవార్డు విజేత, సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్, బిగ్‌బాస్ 9 ఫైనలిస్ట్ డెమోన్ పవన్, మిస్ ఇండియా తెలంగాణ 2023 ఊర్మిళ చౌహాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నూతనంగా ప్రారంభమైన ఈ 'ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్' అవుట్‌లెట్‌లో సంప్రదాయ రుచులతో పాటు ఆధునిక శైలిలో తయారు చేసే వివిధ రకాల ప్రత్యేక వంటకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఫౌండ‌ర్స్ గంగా విరాజ్ కోట,…

Read more
మా ఇంటి బంగారం’ టీజర్ రిలీజ్ Telugu News

మా ఇంటి బంగారం’ టీజర్ రిలీజ్

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా మెప్పించ‌నుంది. సామ్‌ను స‌రికొత్త పాత్ర‌లో ఆవిష్క‌రించ‌నున్న సినిమాగా ఇది అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. రాజ్ నిడిమోరు క్రియేట్ చేసిన ‘మా ఇంటి బంగారం’ను నందినీ రెడ్డి డైరెక్ట్ చేశారు. ‘ఓ బేబి’ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబోలో వస్తోన్న రెండో చిత్రమిది. టీజర్‌ను గమనిస్తే..కామెడీతో నవ్వించే సినిమా ఉన్నట్లుండి రియలిస్టిక్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌గా జ‌రిగే మార్పును మ‌నం స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. రెండు భిన్న కోణాలు.. టీజర్‌లో స‌మంత‌ను సాధార‌ణ‌మైన గృహిణి పాత్ర‌లో చూపించారు. అయితే ఆమె త‌న అత్త‌గారింటికి…

Read more
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’  అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ:  డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ Telugu News

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ: డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ... డైరెక్టర్ కిషోర్ తిరుమల గారితో ముందు ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వలన ఇది కుదరలేదు. తర్వాత 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కథ చెప్పారు. కథ విన్నప్పుడే ఇందులో మోడ్రన్ గర్ల్…

Read more
నారి నారి నడుమ మురారి   కంటెంట్ చాలా ఫన్ ఫుల్ గా ఉంటుంది: డైరెక్టర్ రామ్ అబ్బరాజు Telugu News

నారి నారి నడుమ మురారి కంటెంట్ చాలా ఫన్ ఫుల్ గా ఉంటుంది: డైరెక్టర్ రామ్ అబ్బరాజు

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ అబ్బరాజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే.. సంక్రాంతి వైబ్ కనిపిస్తుంది.. సంక్రాంతి కోసమే తీసిన సినిమానా ఇది? -ఇది పండగ లాంటి సినిమానే. కాకపోతే శర్వా గారి బైకర్ సినిమా విడుదల…

Read more
అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ Telugu News

అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

బ్రాండ్ ఫిల్మ్స్‌ను ఆవిష్కరించిన సంస్థ సీఎండీ అచ్యుతరావు బొప్పన హైదరాబాద్, విశాఖ, అమెరికా, దుబాయ్ లలో నూతన ప్రాజెక్టులు విజయవాడలో తొలిసారి అత్యంత ఎత్తైన బహుళ అంతస్తుల భవనాలు హైదరాబాద్‌: అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటసింహం, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ప్రకటించారు. ఈ సందర్భంగా అన్విత గ్రూప్ రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్స్‌ను శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అచ్యుతరావు బొప్పన, ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో బాలకృష్ణ గారు చేసిన సేవలు సమాజానికి ఆదర్శమని అన్నారు. మాట తప్పను–మడమ…

Read more
‘Ellipayakaram Express’ Launched with Authentic Native Flavours Telugu News

‘Ellipayakaram Express’ Launched with Authentic Native Flavours

▪️ Celebrities inaugurate the new outlet at Nanakramguda Hyderabad: The popular food brand Ellipayakaram grandly inaugurated its new outlet Ellipayakaram Express at Nanakramguda, Hyderabad, amid much fanfare and festive enthusiasm. The launch event witnessed the presence of several celebrities from the film and television industries, adding glamour to the occasion. The inauguration was graced by Bandhavi Sridhar, Kalyan Nayak, Demon Pavan, and Urmila Chauhan, who turned out to be the main attractions of the event. Speaking on the occasion, Founders…

Read more
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత, కంటి వైద్య శిబిరం Telugu News

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత, కంటి వైద్య శిబిరం

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో క్విట్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత దంత, కంటి వైద్య శిబిరాలు(మ్యాక్స్‌ విజన్‌ సౌజన్యంతో) నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి వైద్యురాలు గౌతమి మాట్లాడుతూ–‘‘విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మెరుగైన ఆరోగ్యం కోసం వ్యాయామం, యోగా, వాకింగ్‌ చేయాలి’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి, డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ జైపాల్, జనార్ధన్, ఐపీఎల్‌ ఇన్‌చార్జ్‌ బాలరాజు, సి–బ్యాచ్‌ ఇన్‌చార్జ్‌ ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read more
ఘనంగా ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక Telugu News

ఘనంగా ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

అందమైన భావోద్వేగాలతో కూడిన ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రం 'అనగనగా ఒక రాజు' - కథానాయకుడు నవీన్ పోలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి, ఈ సంక్రాంతికి తన తదుపరి చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. అసలుసిసలైన పండగ చిత్రంగా 2026, జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'అనగనగా ఒక రాజు'పై భారీ…

Read more
‘వన్ బై ఫోర్’ (One/4) జనవరి ౩౦న విడుదల Telugu News

‘వన్ బై ఫోర్’ (One/4) జనవరి ౩౦న విడుదల

తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకంపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్(One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి ౩౦న 200 థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధం గా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ .. ‘‘వన్ బై ఫోర్’ (One/4) ఒక క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో మనం టంగ్ స్లిప్…

Read more