A Beautiful Beginning ✨
Blockbuster filmmaker behind #Virupaksha & #NC24 @Karthikdandu86, is now engaged to Harshitha at a grand engagement ceremony today filled with love and blessings. Congratulations to the beautiful couple 💍✨
వారాహి సిల్క్స్ 4వ షోరూం – సికింద్రాబాద్ ప్యాట్ని సెంటర్‌లో గ్రాండ్ ఓపెనింగ్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 27, 2025: సౌత్ ఇండియాలో పేరొందిన శారి డెస్టినేషన్ వారాహి సిల్క్స్ ఇప్పుడు తన 4వ షోరూం ను హీరోయిన్ సమ్యుక్తా మీనన్ మరియు ప్రసిద్ధ యాంకర్ సుమ కలిసి ప్యాట్ని సెంటర్, సికింద్రాబాద్ లో ప్రారంభించారు. వారాహి సిల్క్స్ ఓనర్ శ్రీ మనదీప్ యేచూరి మాట్లాడుతూ: “పట్నీలో స్టోర్ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నవరాత్రి పండుగ సీజన్‌కి ప్రత్యేకంగా బ్రైడల్ మరియు ఫెస్టివ్ కలెక్షన్స్‌తో మా కొత్త షోరూం వస్తోంది” అన్నారు. ప్రత్యేక ఆఫర్‌గా – ₹10,000/- కంటే ఎక్కువ ధరైన ప్రతి సారీ కొనుగోలు మీద ఒక 22 క్యారెట్ల బంగారు నాణెం ఉచితం. వారాహి సిల్క్స్ తన అద్భుతమైన హ్యాండ్లూమ్, బ్రైడల్…
చంద్రబోస్ పాడిన ” కానిస్టేబుల్” ఎమోషనల్ పాటను ఆవిష్కరించిన ఆర్.నారాయణమూర్తి
దేశ సరిహద్దులలో జవానులు, దేశం లోపల పోలీసులు ప్రజలను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తుంటారని ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, హీరో హీరోయిన్లుగా జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మిస్తున్నచిత్రం "కానిస్టేబుల్"" చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ ఎమోషనల్ పాటను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ పాటను రామారావు రచించగా, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆలపించడం ఓ విశేషం. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి స్పందిస్తూ, "సమాజంలో పోలీసులు పోషిస్త్తున్న పాత్ర అనిర్వచనీయం. చట్టాన్ని…
“K-ర్యాంప్” మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది, మీకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నా – ‘ర్యాంప్ మీట్’లో సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ర్యాంప్ మీట్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వేహించారు. ఈ కార్యక్రమంలో రచయిత రవి మాట్లాడుతూ - సినిమాలో హీరో ఎంత స్ట్రగుల్ అయితే ప్రేక్షకులకు బాధగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమా హీరో ఎంత స్ట్రగుల్ అయితే ప్రేక్షకులు…
ప్రెస్ నోట్
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఇందుమూలంగా హృదయవేదనతో తెలిజేయునది ఏమనగా శ్రీ వై.వి .స్. చౌదరి గారు, గౌరవ కార్యదర్శి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, ఇ.సి మెంబెర్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, దర్శకులు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎక్సిబిటర్ మరియు స్టూడియో, వారి మాతృమూర్తి శ్రీమతి యలమంచిలి రత్నకుమారి గారు (88సం.లు) నిన్న గురువారం సాయంత్రం 8.31 గం. లకు హైదరాబాద్ నందు స్వర్గస్తులైనారు. ఈరోజు (26.09.2025) మహాప్రస్థానం, జూబిలీ హిల్స్ లో అంత్యక్రియలు జరుగును. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, వారి కుటుంబమునకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ శ్రీమతి యలమంచిలి రత్నకుమారి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్దిస్తున్నాం. టీ. ప్రసన్న కుమార్…
‘కాన్‌ప్లెక్స్ సినిమాస్’ లగ్జరియన్ థియేటర్ లాంచింగ్ ఈవెంట్‌లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ
హైదరబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలోని నాగార్జున సర్కిల్‌లో ఓ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను బుధవారం (సెప్టెంబర్ 24) ఘనంగా ప్రారంభించారు. విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంలో నిర్మించిన కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత నాగవంశీ, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలోతెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ .. ‘కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను నిర్మించిన విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి అభినందనలు. ఈ థియేటర్ చాలా బాగుంది. ప్రతీ ఒక్కరూ…
హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఓ.. చెలియా’ టీజర్ విడుదల
ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా జనాల్లోకి బాగానే రీచ్ అయ్యాయి. రీసెంట్‌గా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీద ‘ఓ.. చెలియా’ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయడం, అది వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ‘ఓ.. చెలియా’ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి…
Family Hero Srikanth Launched Intense & Thrilling Teaser Of ‘O.. Cheliya’
“O.. Cheliya” is an upcoming romantic drama being produced by Rupasri Kopuru under the banners of SRS Movie Creations and Indira Devi Productions. Naga Pranav, Kaveri Karnika, and Aadhya Reddy played the lead roles in the film written and directed by M. Naga Rajasekhar Reddy. Earlier, Rocking Star Manchu Manoj unveiled the film’s first single which garnered superb response. Today, family star Srikanth launched the teaser of the movie. “I am very happy and honored to be a part of…
Legendary Singer Zubeen Garg Honored by Actress Bhairavi Ardya Deka
A memorial service for legendary Indian singer Zubeen Garg, who tragically lost his life while scuba diving in Singapore, was held in Gachibowli, Hyderabad. Actress Bhairavi Ardya Deka paid rich tributes to the celebrated artist on the occasion. Zubeen Garg, who captivated millions of fans by rendering over 38,000 songs in more than 40 languages, was remembered as an extraordinary talent. Expressing her grief, Bhairavi said— "The Indian film industry has lost a true legend. This is an irreparable loss…
