Skip to content

#RAPO23- పాండిచ్చేరిలో షూటింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ పాండిచ్చేరిలో కీలక షెడ్యూల్‌ను చిత్రీకరిస్తోంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో అందమైన లొకేషన్లలో ఓ విజువల్ ట్రీట్‌లా ఉండే పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. అలాగే 'కేజీఎఫ్: చాప్టర్ 1', 'కాంతార', 'కరుప్పు' చిత్రాలకు యాక్షన్ కంపోజ్ చేసిన ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ డిజైన్ చేస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. హీరోగా నటిస్తూనే…

Read more
‘డెకాయిట్’ నుంచి లవ్ మెలోడీ ‘రుబరూ’ రిలీజ్ Telugu News

‘డెకాయిట్’ నుంచి లవ్ మెలోడీ ‘రుబరూ’ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఇప్పుడు పూర్తిగా కొత్త అవతార్ లో డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా మదనపల్లె స్లాంగ్‌లో డైలాగులు చెప్పడం సినిమా పై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. తాజాగా విడుదలైన “రుబారూ” పాట ప్రేమ, బాధల కలయికగా అందరినీ హత్తుకుంటోంది. సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన స్వరాలు రస్టిక్ టచ్‌తో మెలోడీని మరింత ఎలివేట్ చేసింది. ఆయనతో పాటు చిన్మయి వాయిస్ ఈ పాటకు…

Read more
ఏప్రిల్ 15 & 16న ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక Telugu News

ఏప్రిల్ 15 & 16న ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

భారతీయ జాతీయ సినీ అకాడమీ(INCA) ఈరోజు 2026 ఏప్రిల్ 15 & 16 తేదీలలో ముంబైలో జరగనున్న కళ్యాణ్ జ్యువెలర్స్ INCA అవార్డుల ప్రారంభ ఎడిషన్ తేదీలను ప్రకటించింది. ఈ అవార్డులు, భారతీయ సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాయి. భారతదేశంలోని 12 భాషల సినీ పరిశ్రమలను ఒకే అకాడమీ కింద కలిపే తొలి జాతీయ వేదికగా INCA రూపుదిద్దుకుంది. భాషలు, ప్రాంతాలు మధ్య మరింత సహకారం పెంపొందించడమే లక్ష్యంగా, భారతీయ సినిమా వైవిధ్యాన్ని, ప్రపంచ స్థాయి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ వేదిక రూపొందించబడింది. ఇకపై విడివిడిగా కాకుండా, భారతీయ సినిమా ఒకే సాంస్కృతిక శక్తిగా నిలబడే దిశగా ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL),…

Read more
‘గరివిడి లక్ష్మి’గా ఆనంది ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

‘గరివిడి లక్ష్మి’గా ఆనంది ఫస్ట్ లుక్ రిలీజ్

ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునే ఆనంది తన అప్ కమింగ్ మూవీ ‘గరివిడి లక్ష్మి’లో అద్భుతమైన పాత్రలో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఒక డీప్ కల్చర్ ని ప్రజెంట్ చేయబోతోంది. అర్థవంతమైన సినిమాలని రూపొందించడంలో పేరుపొందిన ఈ నిర్మాణ సంస్థ ఇటీవలే ఉత్తరాంధ్ర సంప్రదాయాలను అందంగా చూపిస్తూ జానపదం ‘నల జిలకర మొగ్గ’తో అందరి మనసులు గెలుచుకుంది. ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆనందిని లెజెండరీ ‘గరివిడి లక్ష్మి’ పాత్రలో పరిచయం చేశారు. హాఫ్ శారీ ధరించి, రిక్షాలో కూర్చున్న ఆనంది, ఒడిలో సంగీత వాయిద్యం హార్మోనియంతో చిరునవ్వుతో కనిపించడం ఆకట్టుకుంది…

Read more