Skip to content
‘పెద్ది’ సినిమాలో తరాల పాటు గుర్తుండిపోయే పాటిది: అనంత శ్రీరామ్ Telugu News

‘పెద్ది’ సినిమాలో తరాల పాటు గుర్తుండిపోయే పాటిది: అనంత శ్రీరామ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా 'పెద్ది' సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రికార్డింగ్ బ్రేకింగ్ వ్యూస్ తో టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ గ్రేస్, చరిష్మా, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ అలరిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్‌, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, అనంత శ్రీరామ్ లిరిక్స్, జానీ మాస్టర్  కొరియోగ్రఫీ అన్నీ కలసి ఈ సాంగ్ వైరల్ హిట్ గా అదరగొట్టింది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో…

Read more
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ రైరై రారా పాటపై మెగాస్టార్ చిరంజీవి అభినందనలు Telugu News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ రైరై రారా పాటపై మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా 'పెద్ది' సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు. “‘రైరై రా రా’ స్క్రీన్‌పై ఫైర్ లా ఉంది. ఇది ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్ కలిసిన అద్భుతం. రామ్ చరణ్ స్క్రీన్‌ను ఎఫర్ట్‌లెస్ గ్రేస్, ఎలక్ట్రిఫైయింగ్ స్పీడ్‌తో లైట్ అప్ చేస్తూ కనిపించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. చరణ్ మూవ్ అయ్యే విధానం చూడటం ఒక జాయ్! దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్‌, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ అందించిన కంపోజిషన్, వోకల్స్‌, అలాగే జానీ మాస్టర్…

Read more
‘సరస్వతి’ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకుంటుంది: నిర్మాత పూజా శరత్ కుమార్ Telugu News

‘సరస్వతి’ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకుంటుంది: నిర్మాత పూజా శరత్ కుమార్

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత పూజా శరత్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచకున్నారు. సరస్వతి ఎలా ఉండబోతుంది? సరస్వతి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్న వన్ ప్యాకేజ్ పటాక. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. రెండు గంటల సినిమాని ఎంత గ్రిప్పింగా చేయాలో అంత…

Read more
ప్యారడైజ్ ‘ఆయా షేర్’ సాంగ్‌కి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉంది: సుధన్ మాస్టర్ Telugu News

ప్యారడైజ్ ‘ఆయా షేర్’ సాంగ్‌కి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉంది: సుధన్ మాస్టర్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా టాప్ లో ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. 'ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయా షేర్ సాంగ్ కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆయా షేర్ పాట వరల్డ్ వైడ్ వైరల్ అవుతోంది.. అసలు ఈ పాట జర్నీ ఎలా మొదలైంది? -ఈ సినిమా…

Read more
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ సినిమాతో ఆడియన్స్ నా పేరు గుర్తుపెట్టుకుంటారు : హీరో శ్రీనాథ్ మాగంటి Telugu News

‘మెన్షన్ హౌస్ మల్లేష్’ సినిమాతో ఆడియన్స్ నా పేరు గుర్తుపెట్టుకుంటారు : హీరో శ్రీనాథ్ మాగంటి

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 6న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీనాథ్ మాగంటి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాకి ‘మాన్షన్ హౌస్ మల్లేష్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం? -మా టైటిల్ మెన్షన్ హౌస్ మల్లేష్.. అయితే ఓవర్ లుక్ లో టైటిల్ ని అలా అనిపిపిస్తోంది. ఇందులో నా క్యారెక్టర్ తప్పుగా ఆ పేరు రాస్తాడు. కానీ జనాలు…

Read more
‘పెద్ది’ సెకండ్ సింగిల్ రై రై రారా రిలీజ్ Telugu News

‘పెద్ది’ సెకండ్ సింగిల్ రై రై రారా రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా 'పెద్ది' తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ఎపిక్ స్కేల్‌లో తెరకెక్కిస్తూ, రామ్ చరణ్‌ను పూర్తిగా రగ్గడ్ అవతార్‌లో చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎఆర్ రెహ్మాన్ సమకూరుస్తున్నారు. తాజాగా మేకర్స్ రెండో సింగిల్ “రై రై రా రా”ను విడుదల చేశారు. ఏఆర్ రెహ్మాన్ స్వయంగా ఆలపించిన ఈ పవర్ ఫుల్ డ్యాన్స్ నంబర్ ప‌ల్సేటింగ్ బీట్స్, ఇన్‌ఫెక్షియస్ రిథమ్‌తో…

Read more
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి  హోంబాలే ఫిల్మ్స్ Telugu News

మూడు బ్లాక్ బస్టర్ ఇయర్స్ పూర్తి చేసుకున్న తరుణంలో 16 థియేట్రికల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్‌ చేసిన ఈటీవి విన్

మూడు బ్లాక్ బస్టర్ ఇయర్స్ పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈటీవి విన్ భారతదేశంలో రీజినల్ కంటెంట్‌కు ఏకైక OTT ప్లాట్‌ఫారమ్‌గా తన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. వరుస ఒరిజినల్ బ్లాక్‌బస్టర్లతో కేవలం మూడు ఏళ్లలోనే తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది. మూలాలకు దగ్గరగా ఉన్న కథలను ప్రేక్షకులకు అందిస్తూ, దేశవ్యాప్తంగా, విదేశాల్లో విశ్వసనీయమైన సబ్‌స్క్రైబర్ బేస్‌ను నిర్మించుకుంది. గత ఏడాది బ్లాక్ బస్టర్ ఇయర్ నిలిచింది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, అనగనగా, కానిస్టేబుల్ కనకం, AIR వంటి వరుస విజయవంతమైన ఒరిజినల్స్ అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విజయ పరంపర ETV Winను రీజినల్ OTT రంగంలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిపింది. ఈ…

Read more
తొలి వీకెండ్‌లో వరల్డ్‌వైడ్‌గా రూ.14.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ Telugu News

తొలి వీకెండ్‌లో వరల్డ్‌వైడ్‌గా రూ.14.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విష్ణు విన్యాసం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. ఓపెనింగ్ వీకెండ్ స్థిరంగా పెరుగుతూ వచ్చిన ఈ సినిమా మంచి పబ్లిక్ టాక్‌తో స్ట్రాంగ్ కమర్షియల్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. మొదటి రెండు రోజుల్లోనే మంచి గ్రోత్ నమోదు చేసిన ఈ చిత్రం, మూడో రోజునే రూ.5.6 కోట్ల గ్రాస్ సాధించింది. వరల్డ్‌వైడ్ తొలి వీకెండ్ కలెక్షన్స్ రూ.14.7 కోట్లకు చేరాయి. విడుదల అనంతరం వచ్చిన పాజిటివ్ పబ్లిక్ టాక్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. క్లీన్ హ్యూమర్, భావోద్వేగాలు, రీలేటబుల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. యువత ఫన్ ఎలిమెంట్స్‌ను ఆస్వాదిస్తుండగా, కుటుంబ ప్రేక్షకులు కథలోని ఎమోషన్ ని మెచ్చుకుంటున్నారు. సోషల్…

Read more
109 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ‘మన శంకరవరప్రసాద్ గారు ’ Telugu News

109 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ‘మన శంకరవరప్రసాద్ గారు ’

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాను మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో తిరుగులేని రాజు అని నిరూపించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మించిన ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే 50 రోజుల థియేట్రికల్ రన్ సాధించింది. ప్రస్తుతం OTT ప్రభావంతో థియేటర్ రన్స్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో కూడా, ZEE5లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. OTT ప్లాట్‌ఫారమ్ ZEE5 లో కూడా MSG ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, పలు భాషల్లో నెంబర్ 1 ట్రెండింగ్‌గా కొనసాగడం ప్రజాదరణకు నిదర్శనం. ఈ చిత్రం…

Read more
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్, డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ Telugu News

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్, డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్

-సరస్వతి లాంటి కథ చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇది: హీరో శరత్ కుమార్ వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ డైరెక్టర్, వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ…

Read more