Skip to content

రాజమౌళి, మహేష్ బాబు, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా నా డ్రీమ్ టైటిల్‌ను స్వచ్చందంగా ఇచ్చేశాను – దర్శకుడు సుబ్బారెడ్డి

దర్శకుడు సుబ్బారెడ్డి తన వద్ద రిజిస్టర్ అయిన 'వారణాసి' సినిమా టైటిల్‌ను దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, దర్శకుడు సుబ్బారెడ్డి కలిసి ఇంటర్వ్యూలో చర్చించారు. దర్శకుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ, 2023లో 'వారణాసి' టైటిల్‌ను తన బ్యానర్‌పై రిజిస్టర్ చేసుకుని ఆ కథపై పని ప్రారంభించానని తెలిపారు. అయితే అదే టైటిల్ రాజమౌళి సినిమా కోసం అవసరమైందని తెలిసిన తర్వాత, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నానన్నారు. తన అభిమాన హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత…

Read more
‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల Telugu News

‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల

ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారతీయ చిత్రాలలో ఒకటిగా ‘వారణాసి’ నిలిచింది. మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి తొలిసారిగా చేస్తున్న చిత్రం 'వారణాసి'. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవంబర్‌లో జరిగిన గ్లోబ్ ట్రోట్టర్ ఈవెంట్‌ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాల్ని తారాస్థాయికి పెంచేసింది. త్రేతాయుగంలో ప్రారంభమై, వారణాసిలో 512 CE గుండా ప్రయాణించి, 2027 CEకి మారి, త్రేతాయుగం…

Read more
పృథ్విరాజ్ సుకుమార‌న్ కుంభ‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌ Telugu News

పృథ్విరాజ్ సుకుమార‌న్ కుంభ‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

బాహుబ‌లి ఫ్రాంఛైజీ, ట్రిపుల్ ఆర్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్క‌తున్న సినిమా గ్లోబ‌ల్ ట్రాట‌ర్ ఈవెంట్ అత్యంత ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నాయిక‌గా న‌టిస్తున్నారు. భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సినిమాగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు రాజ‌మౌళి. ఈ సినిమా నుంచి అప్‌డేట్లు ఎప్పుడెప్పుడు వ‌స్తాయా? అని ఎదురు చూసిన ప్రేక్షకులకు శుభవార్త అందింది. పృథ్విరాజ్ సుకుమార‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు విజనరీ డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. అప్ క‌మింగ్ మెగా ప్రాజెక్టులో పృథ్విరాజ్ ఫ‌స్ట్ లుక్ ఇంటెన్స్, ప‌వ‌ర్‌ఫుల్ సినిమాటిక్ థీమ్‌తో అద్భుతంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీ సూప‌ర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమార్‌ని కుంభ‌గా ప‌రిచ‌యం చేశారు రాజ‌మౌళి. వ‌ర‌ల్డ్…

Read more