Skip to content

‘జననాయకుడు ’ జీ5లో ఆగ‌స్ట్ 21 నుంచి స్ట్రీమింగ్‌

తమిళ్ జీ5లో ప్లాట్‌ఫామ్‌లోని అత్యంత ఆసక్తికరమైన బహుభాషా కంటెంట్‌, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్‌ ‘జననాయకుడు(జ‌న‌నాయ‌గ‌న్‌)’ కి గుర్తింపు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించిన తమిళ్ ZEE5 కంటెంట్ స్లాట్‌లో నుంచి కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. ఈ క్ర‌మంలో అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న‌ ‘జననాయకుడు(జ‌ననాయ‌గ‌న్‌)’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. హెచ్. వినోద్‌ దర్శకత్వంలో, త‌మిళ‌నాడు గౌరవనీయులైన సీఎం సి.జోసెఫ్ విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆగ‌స్టు 21న తమిళ్ ZEE5లో ప్రీమియర్‌ కానుంది. ఇది తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల ప్రేక్షకులను ఈ ప్రతిష్ఠాత్మక సినిమా అలరించనుంది. ‘జననాయకుడు’ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాగానే కాకుండా…

Read more

జన నాయకుడు విజయ్ గారి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: నిర్మాత వెంకట్ కె. నారాయణ

తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్‌ ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కె. నారాయణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా? మీరు ముందుగానే ఊహించారా? ముందుగానే కొన్ని ఇబ్బందులు రావొచ్చని మేము అనుకున్నాం. విజయ్ గారు…

Read more

జూలై 23న ‘జ‌న నాయ‌గ‌న్‌’ ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన చిత్రం ‘జ‌న నాయ‌గ‌న్‌’. ఇది ఆయ‌న చివ‌రి చిత్రం. ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 23, 2026న‌ గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. భారతదేశంలో సినీ ప్రేమికులంద‌రూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘జన నాయగ‌న్‌’ ఒక‌టి. ద‌ళ‌ప‌తి విజ‌య్ అద్బుత‌మైన సినీ ప్ర‌యాణంలో ఇదొక కీల‌క‌మైన మైలు రాయిగా నిల‌వ‌నుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన చివరి సినిమాను ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన ఆయన కెరీర్‌కు ఈ చిత్రం సరైన నివాళిగా నిలుస్తుందని అంద‌రూ భావిస్తున్నారు. హెచ్‌.వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో రూపొందిన‌ ‘జన నాయగ‌న్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించేందుకు…

Read more
ఘనంగా “అలా జరిగిన కథ”  ప్రెస్ మీట్ Telugu News

ఘనంగా “అలా జరిగిన కథ” ప్రెస్ మీట్

ఎపిఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రేణుక శ్రీనివాస్ నిర్మాతగా ప్రభు సూర్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం అలా జరిగిన కథ. కెవి గోలంధర్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మహావీర్ సంగీతాన్ని అందించగా కొండవీటి రవి కుమార్ ఎడిటర్ గా పని చేశారు. విజయ్, శీతల్ భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో చిత్రం శ్రీను, రవి వర్మ, శివ రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి, జబర్దస్త్ రాజమౌళి తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటుడు చిత్రం శ్రీను మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈ సినిమాకు నాకు చాలా అనుబంధం ఉంది. దర్శకుడు సూర్యకు సినిమాలపై మంచి అవగాహన ఉంది. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు…

Read more
చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్ Telugu News

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

శ్లోక ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటేశ్వర రావు నిర్మాతగా సతీష్ కుమార్ రచనా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం బ్లాక్ నైట్. ఈ చిత్రానికి మధు కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా విజయ్ బొల్లా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో అక్షయ్, మదన్ తదితరులు కీలకపాత్ర పోషించారు. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్ ను చిత్ర పరిశ్రమ పెద్దలు లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈ చిత్రం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆల్ ద బెస్ట్. ఈ మధ్యకాలంలో దైవానికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మరోసారి వింటేజ్ రోజుల…

Read more