Skip to content

తెలుగు సినిమా గర్వపడేలా “రణబాలి” ఉంటుంది : హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ మైమ్ మధు మాట్లాడుతూ - ఈ చిత్రంలో ప్రతాపుడు అనే పాత్రలో నటించాను…

Read more
“రౌడీ జనార్థన” నుంచి ఆనంద్ సి చంద్రన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ Telugu News

“రౌడీ జనార్థన” నుంచి ఆనంద్ సి చంద్రన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ "రౌడీ జనార్థన". స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు బ్యూటిఫుల్, ఇంపాక్ట్ ఫుల్ విజువల్స్ అందిస్తున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆనంద్ సి చంద్రన్. ప్రేమమ్, హెలెన్, భీష్మపర్వం, ఆనందం, గోల్డ్, ఛతా పచ్చ వంటి ఎన్నో చిత్రాలకు క్రియేటివ్ విజువల్స్ అందించి మాస్టర్ ఆఫ్ విజువల్ పొయెట్రీగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ సి…

Read more