Skip to content

‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట విడుదల

▪️ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల ▪️ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌.. సెలబ్రిటీలనూ ఆకట్టుకుంటున్న సాంగ్‌ హైదరాబాద్: టాలీవుడ్‌లో వినూత్న ప్రమోషన్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాట పూర్తి వెర్షన్‌ను సోమవారం ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా సినిమా విడుదలకు ముందు పాటలను ప్రమోషన్‌లో భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. అయితే ‘పర్ణశాల’ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాట విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి…

Read more