“పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ” మోషన్ పోస్టర్ విడుదల
కొలచెల డ్రీమ్ వర్క్స్ పతాకంపై యతింద్ర మరియు రమ్య దినేష్ హీరో హీరోయిన్ గా ఏ ఫణీంద్ర దర్శకత్వంలో సురేఖ కొలచెల నిర్మిస్తున్న కామెడీ డ్రామా చిత్రం "పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ". అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ను శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పలువురు ప్రముఖ దర్శకులు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ ""పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ చిత్రం. కేవలం ఒక రాత్రి సమయంలో ఒక హాస్పిటల్ చుట్టూ తిరిగే కథ. మా చిత్ర హీరో యతీంద్ర ఒక విభిన్నమైన బ్రాహ్మణ గెట్ అప్ లో కనిపిస్తారు. రేపు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా…
