Skip to content

సూర్య, ‘సీన్’ ట్రైలర్ రిలీజ్

హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, గ్లింప్స్ సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేయగా, తొలి రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. డీఎస్పీ ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య ఎంట్రీ అదిరిపోయింది. ట్రైలర్‌లో ఆయన కనిపించిన తీరు, తన పాత్రను తీర్చిదిద్దిన విధానం క్యూరియాసిటీని పెంచింది. ‘‘కెరీర్…

Read more