Skip to content

జమానా చూడాల్సిందే

జమానా చూడాల్సిందే Telugu News
జమానా చూడాల్సిందే Telugu News
జమానా చూడాల్సిందే Telugu News

తేజస్వి అడపా ప్రొడ్యూసర్ గా నిర్మించిన చిత్రం జమానా…

హీరోలుగా సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్. హీరోయిన్‌గా స్వాతి కశ్యప్ నటించారు. భాస్కర్ జక్కుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల అయ్యింది.

M R వర్మ ఎడిటింగ్, సంగీతం కేశవ కిరణ్ అందించారు. జమానా సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ: మ్యూజియం లో దొంగతనం తో సినిమా ఓపెన్ అవుతుంది.. హీరో సూర్య ఒక దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ.. ఒక పెద్ద స్కాం చేసి సెట్ అవుదాం అనుకుంటాడు, హీరోయిన్ స్వాతి తో ప్రేమలో కూడా ఉంటాడు… ఇంతలో ఇంకో గ్యాంగ్ సంజీవ్.. ఒక లోకల్ రౌడీ షీటర్, ఒక రాజకీయ నాయకుడు , ఒక మాఫియా లీడర్. ఇలా ఒక పెద్ద టీం ఉంటుంది.. ఈ అన్ని టీం లకు ఒకరికి తెలీకుండా ఒకరు డీల్ లో ఉంటారు… ఆ డీల్ ఏంటో తెలియాలంటే..సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఫస్ట్ హాఫ్ హీరో చేసే స్కాం లు , సంజీవ్ ఎపిసోడ్ , పది లక్షలు ఎపిసోడ్ లు సూపర్ గా ఉంటాయి.. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా కొత్తగా ఉంటుంది… అసలు ఊహించని ఎపిసోడ్ బ్యాంగ్ తో ఇంటర్వెల్ అవుతుంది…

డైరెక్టర్ భాస్కర్ జక్కుల తీసుకున్న లైన్ ను చాలా ఇంట్రెస్ట్ గా చెప్పారు.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రీ క్లెయిమ్స్ అండ్ క్లైమాక్ సూపర్. అతను రాసుకున్న కథ, కథనాలు బాగున్నాయి. సినిమాను గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు… మేకింగ్ కూడా బాగా చేశాడు.. కొత్త డైరెక్టర్ ల అనిపించలేదు..

హీరో సూర్య చాలా ఎనర్జీ పెర్ఫామేస్ ఇచ్చాడు… చాలా హుషారుగా చేశాడు ఫస్ట్ హాఫ్ లో.. హీరోయిన్ లవ్ ట్రాక్ ఒక రెండు మూడు ఫైట్ లు .. మాస్ పెర్ఫామేస్ ఇచ్చాడు ఎనర్జీ పెర్ఫార్మెన్స్.. హీరోయిన్ స్వాతి కశ్యప్ గుడ్ లుకింగ్..

కేశవ కిరణ్ మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి . ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చాడు… M R వర్మ ఎడిటింగ్ సినిమా కు బాగా హెల్ప్ అయ్యింది. ఎక్కడా ల్యాగ్ లేకుండా క్రిస్పీగా కట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. సినిమా బాగా రిచ్ గా ఉంది. నిర్మాతలు రాజీపడకుండా ఖర్చు పెట్టారు. సినిమా విజువల్ పరంగా కూడా గ్రాండ్ గా ఉంది. A జగన్ కెమరా వర్క్ బాగుంది.

డైరెక్టర్ సినిమా మొదటి నుంచి చివరి వరకు.. బాగా థ్రిల్లింగ్ గా తీసుకెళ్లాడు… ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అయితే పరిగెడుతుంది .. ప్రతి సీస్ ఎపిసోడ్ మంచి కిక్ ఇస్తాయి… థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడే వారికి జమానా పెర్ఫెక్ట్ సినిమా…

రేటింగ్: 3/5

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.