Skip to content

ప్రిన్స్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం

69a14ad8-8ebd-489a-9999-87b934f661da
3dcdbb85-03ef-4753-98db-5669f8dedec1
13429df6-7e79-451d-be10-892ec35157e7
4a1cc28c-f712-4752-9753-2a2b581ea123

హీరో ప్రిన్స్, సుహానా ముద్వాన్ హీరోయిన్ గా ,సునైనా ,నెల్లూరు సుదర్శన్ , ప్రధాన పాత్రలలో కుమార్ రవికంటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ అయిన
లైట్ స్టోర్మ్ సెల్లులోయిడ్స్ పై కుమార్ రవి కంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
K L స్టూడియోలో జరిగిన పూజా కార్య‌క్ర‌మాల‌కు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రు అయ్యారు. చిత్ర బృందాన్ని అభినందించారు.
కుమార్ రవి కంటి మాట్లాడుతూ ఈ చిత్రం జూన్ జూలై మరియు ఆగస్ట్ లో ఏకధాటిగా సినిమా చిత్రీకరణ జరుపుకుని విదేశాలలో సాంగ్స్ షూటింగ్ జరుపుకోనుంది.అద్భుతమైనసాంకేతిక విలువలు కలిగిన చిత్రం

ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ బేబీ దియ రవికంటి కొట్టారు మరియు కెమెరా స్విచ్ ఆన్ శ్రీమతి సుమ రవికంటి బేబీ మాయ రవికంటి మొదటి దర్శకత్వం వహించారు.

ఇన్వెస్టిగేషన్ అండ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.

నటీనటులు:
ప్రిన్స్ , సుహాన ముద్వాన్ ,
సునైనా ,నెల్లూరు సుదర్శన్ ,సతీష్ సారెపల్లి, శ్రీమని
సాంకేతిక నిపుణులు :
బ్యానర్: లైట్ స్టోర్మ్ సెల్లులోయిడ్స్
నిర్మాత: కుమార్ రవికంటి
రచన , దర్శకత్వం: కుమార్ రవికంటి
కెమెరామెన్ : జి.అమర్,
మాటలు: భవాని ప్రసాద్ ప్రొడక్షన్ డిజైనర్ : అర్జున్ సూరిశెట్టి
కో డైరెక్టర్ : జే.జి.రాజు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భిక్షపతి తుమ్మల
పీఆర్ఒ: శ్రీపాల్ చొల్లేటి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.