Skip to content

అయ్యన్నకు మద్దతుగా నిలిచిన దళిత సంఘాలు

WhatsApp Image 2026-04-04 at 8.39.51 PM

జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలి అని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి
డాక్టర్ సుధాకర్ గారి మరణానికి ముందు, మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇంటికి పిలిపించి హింసించి లెటర్ రాయించుకున్నట్లు ఉన్న సంచలన వీడియోను దళిత సంఘాలు విడుదల చేశాయి
ఈ ఘటనను గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చేశారు
సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి, కోటి రూపాయల ఆర్థిక సాయం తో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు
సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.