యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్…
ఘనంగా నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ విందు

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ – క్రిష్ ల వివాహం ఇటీవలే బెంగళూరులో వైభవంగా జరిగింది.
శనివారం రాత్రి హైదరాబాద్లో ఘనంగా వివాహ విందు నిర్వహించారు.
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ, అమల, నాగచైతన్య, శోభిత, సమంత తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
