Skip to content

‘డెకాయిట్‌’ ని చాలా ఎంజాయ్ చేశాను: డైరెక్టర్ నాగ్ అశ్విన్

‘డెకాయిట్‌’  ని చాలా ఎంజాయ్ చేశాను: డైరెక్టర్ నాగ్ అశ్విన్ Telugu News
‘డెకాయిట్‌’  ని చాలా ఎంజాయ్ చేశాను: డైరెక్టర్ నాగ్ అశ్విన్ Telugu News

డెకాయిట్‌ నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. ఇంత అద్భుతమైన సక్సెస్ చేసిన ఆడియన్స్ కు కృతజ్ఞతలు: హీరో అడివి శేష్

హిట్ మిషన్ అడివి శేష్  లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ‘డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో  విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరికీ హాయ్. సినిమా తీయడం రాయడం అంత ఈజీ కాదు. అలాగే రిలీజ్ కూడా. ఒక సినిమాకి రెండు మూడేళ్లు పడుతుంది. ఆ సమయంలో అసలు ఎందుకు చేస్తున్నామనే ఆలోచనలు కూడా వస్తాయి. మనందరి ప్రయత్నం కూడా ఒక మంచి సినిమా తీయాలని. ఈ జర్నీలో వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ లు వింటుంటే చాలా ఫ్యాషన్ తో ఈ సినిమా తీశారు అనిపిస్తుంది. ప్రేమతోనే సినిమా చేస్తాం. ఆ ప్రేమతోనే సినిమాకి ప్రాణం వస్తుంది. డెకాయిట్ చూసి ఆడియన్స్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. సుప్రియ గారు నా సీనియర్. వారు ఇంత మంచి సినిమాని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. శేష్ సినిమా వస్తుంటే చాలా నేర్చుకోవచ్చు. రైటింగ్ ఎడిటింగ్ స్క్రీన్ ప్లే అని చాలా కొత్తగా ఉంటాయి. సినిమాని హిట్ అయ్యేవరకు తీస్తారు. అది ఆయన పాషన్. టీమ్ అందరికీ బిగ్ కంగ్రాజులేషన్స్. డ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.