‘సందిగ్ధం’ అందరినీ ఆకట్టుకుంటుంది : దర్శకుడు పార్ధసారథి
తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో ‘సందిగ్ధం’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్స్‌లో నటించగా, విలన్ రోల్ లో తెర చేప ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ మూవీని మే 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. శనివారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.అనంతరం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో.. దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ ప్రయాణంలో నా భార్య సంధ్య ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ మా కోసం ఎంతో కష్టపడ్డారు. అందరూ సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు,…
