Skip to content
హీరో సూర్యతేజ పసుపులేటి బర్త్ డే సందర్బంగా   ‘మన ఊరి ప్రేమయాణం’  టైటిల్, లోగో లాంఛ్ Telugu News

హీరో సూర్యతేజ పసుపులేటి బర్త్ డే సందర్బంగా ‘మన ఊరి ప్రేమయాణం’ టైటిల్, లోగో లాంఛ్

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ వీరాభిమాని అయిన సూర్యతేజ పసుపులేటి కథానాయకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి కెరటంలా దూసుకొస్తున్నారు. ఆయన హీరోగా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'మన ఊరి ప్రేమయాణం' అనే చిత్రం తెరకెక్కుతోంది. అలమేలు మంగమ్మ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, లోగోని హీరో సూర్యతేజ పసుపులేటి జన్మదినోత్సవం సందర్బంగా ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రఖ్యాత సీనియర్ నటుడు సుమన్ లాంఛ్ చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత కె. ఎన్ రాజు, డీఓపీ ఎడిటర్ ఉదయ్ కుమార్ జి., ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ మూవీ టీమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హీరో సూర్యతేజ పసుపులేటి మాట్లాడుతూ.. 'మన ఊరి ప్రేమయాణం' ఓ…

Read more
హైటెక్‌ సిటీలో ‘‘కమల్ లైఫ్ స్టైల్ హౌస్’’ ప్రారంభం.. Telugu News

హైటెక్‌ సిటీలో ‘‘కమల్ లైఫ్ స్టైల్ హౌస్’’ ప్రారంభం..

- ప్రారంభించిన అందాల బాలీవుడ్ స్టార్‌ మౌని రాయ్.. - కమల్ వాచ్ కో ఆధ్వర్యంలో నూతనంగా లైఫ్ స్టైల్ హౌస్.. హైదరాబాద్, అక్టోబర్ 2, 2025:: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వేదికగా కమల్ వాచ్ కో ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘కమల్ లైఫ్ స్టైల్ హౌస్’ను బాలీవుడ్ స్టార్‌ మౌని రాయ్ ప్రారంభించారు. బాలీవుడ్‌ సినీతార మౌని రాయ్ తళుక్కున మెరిసిన ఈ కార్యక్రమం రిబ్బన్ కట్ వేడుకతో పాటు సాంప్రదాయంగా దీపం వెలిగించి నిర్వహించిన ప్రారంభోత్సవం లగ్జరీ రిటైల్‌ ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికింది. దాదాపు 60 సంవత్సరాల క్రితం చైర్మన్ శ్రీ చంద్‌మల్ తోట్ల స్థాపించిన కమల్ వాచ్ కో.., ఈ 60 ఏళ్ల కాలంలో…

Read more
అశ్లీలతకు తావు లేకుండా  ‘శశివదనే’  చేశాం –  హీరో రక్షిత్ అట్లూరి Telugu News

అశ్లీలతకు తావు లేకుండా ‘శశివదనే’ చేశాం – హీరో రక్షిత్ అట్లూరి

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ శనివారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ .. ‘నాకు మూడేళ్ల క్రితం తేజ గారు ఈ కథ గురించి చెప్పారు. సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. ఆయనేం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. కథగా అయితే అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన సీన్లు నచ్చాయి. ఆయన తీసిన…

Read more
“హైలెస్సో” పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

“హైలెస్సో” పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ హీరోగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం హైలెస్సో. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు. దసరా సందర్భంగా సుధీర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ అండ్ డివైన్ వైబ్ తో వున్న పోస్టర్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ…

Read more
రాజు గారి గది 4 “శ్రీచక్రం” అనౌన్స్‌మెంట్ Telugu News

రాజు గారి గది 4 “శ్రీచక్రం” అనౌన్స్‌మెంట్

మిరాయ్ భారీ విజయం తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో సినిమాటిక్ స్పెక్టికల్ రాజు గారి గది 4: “శ్రీచక్రం”తో రెడీ అవుతోంది. రాజు గారి గదిని కల్ట్ హారర్-కామెడీ ఫ్రాంచైజీగా మార్చిన విజనరీ ఫిల్మ్ మేకర్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ నాల్గవ భాగం ఈ సిరీస్‌ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. దసరా శుభ సందర్భంగా ఈరోజు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని అనౌన్స్‌ చేసింది అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఎర్రటి చీరలో ఒక మహిళ, ఉగ్రమైన, దైవిక కాళిని గుర్తుచేసే దేవత విగ్రహం ముందు ఎగురుతోంది. ఈ అద్భుతమైన ఇమేజరీ పవిత్రమైన, అతీంద్రియాల మధ్య సాగే చిత్రానికి టోన్ సెట్ చేస్తుంది. "ఎ డివైన్…

Read more
“సంతాన ప్రాప్తిరస్తు”  ‘అనుకుందొకటిలే..’ లిరికల్ సాంగ్ రిలీజ్ Telugu News

“సంతాన ప్రాప్తిరస్తు” ‘అనుకుందొకటిలే..’ లిరికల్ సాంగ్ రిలీజ్

యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు" మూవీతో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సింగర్ గా మారారు. ఈ చిత్రంలో ఆయన 'అనుకుందొకటిలే..' పాటను పాడటం విశేషం. "సంతాన ప్రాప్తిరస్తు" చిత్రంలో గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాత్ర నేపథ్యంగా 'అనుకుందొకటిలే..' పాటను ఆకట్టుకునేలా రూపొందించారు. 'అనుకుందొకటిలే..' పాట ఎలా ఉందో చూస్తే - అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే,అయిపోలేదులే, గేరే మార్చులే, భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే, కళ్లే మూసుకో, నన్నే నమ్ముకో.. అంటూ వినోదాత్మకంగా సాగుతుందీ పాట. ఈ పాటను సునీల్ కశ్యప్…

Read more
‘ఓ.. చెలియా’ నుంచి ‘కొంచెం కొంచెంగా’ మెలోడీ పాట విడుదల Telugu News

‘ఓ.. చెలియా’ నుంచి ‘కొంచెం కొంచెంగా’ మెలోడీ పాట విడుదల

అందమైన ప్రేమ కథలకు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ లభిస్తూనే ఉంటుంది. ఓ అద్భుతమైన ప్రేమ కథతో ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా మరో మెలోడీ సాంగ్‌ను టీం రిలీజ్ చేసింది. హీరో నవీన్ చంద్ర చేతులు మీదుగా కొంచెం కొంచెంగా అంటూ సాగే మెలోడీ…

Read more
నవంబర్ 7న  “ది గర్ల్ ఫ్రెండ్” Telugu News

నవంబర్ 7న “ది గర్ల్ ఫ్రెండ్”

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఈ రోజు ఓ స్పెషల్ వీడియోతో "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. నవంబర్ 7న ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రేమికులుగా మనం ఒకే…

Read more
ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా  శివాజి Telugu News

ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

న్యూ కాన్సెప్ట్‌ చిత్రాలను, కొత్తతరహా న్యూ ఏజ్‌ చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల వచ్చిన ఆ తరహా చిత్రాల విజయాలే అందుకు ఉదాహరణ. ఇక ప్రస్తుతం సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో సన్సేషన్‌ సృష్టించిన వారు వెండితెరకు పరిచయమవుతున్నారు. సక్సెస్‌ సాధిస్తున్నారు. ఇటీవల లిటిల్‌హార్ట్స్‌ చిత్రంతో యూట్యూబ్‌ సన్సేషన్‌, మీమ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ మౌళి తనూజ్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కోవలోనే యూట్యూబ్‌లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న యూట్యూబ్‌ సన్సేషన్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ప్రేమకు నమస్కారం' ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్లింప్స్ వచ్చిన స్పందన అనూహ్యం…

Read more
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన హై జాయ్ కమర్షియల్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ Telugu News

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన హై జాయ్ కమర్షియల్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ

శ్రావణ్ కుమార్ రాందిని హీరోగా పరిచయం చేస్తూ హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సంస్థ ప్రొడక్షన్ నెం.1 గా VIP ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాగ వ్యాస్ డైరెక్టర్ గా మారుతున్నారు. డా. చింతాడ హేమారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ యాక్టింగ్ ట్రైనర్ సత్యానంద్ అతిథిగా హాజరై కెమెరా స్విచ్ఛాన్ చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు, భాజపా ఏపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు స్క్రిప్ట్ అందించారు…

Read more