వరుణ్ సందేశ్, జీ 5 వెబ్ ఒరిజినల్ ‘నయనం’ ట్రైలర్ విడుదల
ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న ఇండియాలో అతిపెద్దదైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5 మరోసారి తనదైన శైలిలో విలక్షణమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అలరించనుంది. అదే ‘నయనం’. ఈ ఒరిజినల్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించారు. మంగళవారం ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు.. ట్రైలర్‌ను గమనిస్తే.. "Nayanam" Trailer OUT NOW 👁️ - https://youtu.be/pcq17Yh32-o ‘కన్ను ట్రాన్స్‌మీటర్.. నాలుగు నిమిషాలు వాళ్ల జీవితంలో ఏం జరుగుతుందో నేను చూడగలను.. వండర్ఫుల్ కదా’ అనే…
