కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో నవ్విస్తున్న యూనిక్ డార్క్ కామెడీ మూవీ “గుర్రం పాపిరెడ్డి” ట్రైలర్, ఈ నెల 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా.
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్, క్యారెక్టర్ లుక్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ రోజు "గుర్రం పాపిరెడ్డి" మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...జడ్జి జి.వైద్యనాథన్(బ్రహ్మానందం) తెలివితక్కువ…
